Moviesఆ యంగ్ తెలుగు హీరోని బాగా గోకేస్తున్న యాంకర్ వర్షిణి.. మ్యాటర్...

ఆ యంగ్ తెలుగు హీరోని బాగా గోకేస్తున్న యాంకర్ వర్షిణి.. మ్యాటర్ చాలా దూరం వెళ్లిపోయిందే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ వర్షిణి తెలుగు హీరోను బాగా గోకేసిందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . కాగా సినిమా ఇండస్ట్రీలోకి మోడలింగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ గా ఆ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలో నటించి మెప్పించిన వర్షిణి.. బుల్లితెరపై పలు షోస్ లో కూడా ఎంటర్ టైన్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ అందాల ముద్దుగుమ్మ యాంకర్ వర్షిణి పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది . కాగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన అభిజిత్ మనకి గుర్తుండే ఉంటాడు .ఇందులో శీను పాత్రలో చాలా బాగా ఒదిగిపోయి నటించాడు అభిజిత్ . ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ ఫోర్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అలరించి ఫైనల్లీ ట్రోఫీ తన చేతిలో పట్టుకున్న అభిజిత్ ఆ తర్వాత పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించి మెప్పించాడు.

కానీ సినిమాల్లో మాత్రం ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో వర్షిణి – అభిజిత్ కలిసి నటించి మెప్పించారు. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. అయితే ఈ టైంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని ..పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ప్రచారం జరిగింది . ఆ టైంలో ఓ ఏ టీ ఎం లా బాగా ఆయనను గోకేసిందట. కానీ అప్పుడప్పుడే వర్షిణికి తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు రావడంతో అభిజిత్ ని దూరం పెట్టి .. వేరే ఛాన్సెస్ దక్కించుకునింది. మళ్లీ ఇన్నాళ్లకు వర్షిణి అభిజిత్ తో మింగిల్ అవుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది . దీంతో సోషల్ మీడియాలో యాంకర్ వర్షిణి పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news