Moviesఒకేసారి ఇద్ద‌ర‌బ్బాయిల‌తో సె… చేసిన న‌టి… చూస్తే చాలా టెంప్ట్ అయిపోతారు..!

ఒకేసారి ఇద్ద‌ర‌బ్బాయిల‌తో సె… చేసిన న‌టి… చూస్తే చాలా టెంప్ట్ అయిపోతారు..!

ఛాలెంజ‌ర్స్ మూవీలో ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన స‌న్నివేశాలు చాలా టెంప్టింగ్‌గా ఉంటాయంటూ న‌టి జెండ‌యా చెప్తోంది. రీసెంట్‌గా ఓ స‌మావేశంలో పాల్గొన్న ఆమె ఈ సినిమాలో సీన్ల గురించి ఇంట్ర‌స్టింగ్ కామెంట్లు చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో భావోద్వేగాల‌తో పాటు ఇంటిమేట్ సీన్ల గురించి మాట్లాడింది. మా ప్రైవేటు పార్టులు పెద్ద‌గా చూపించ‌కుండానే ద‌ర్శ‌కుడు వివిధ స‌న్నివేశాల ద్వారా అలా ఉద్రిక్తులు అయ్యేలా సీన్లు డిజైన్ చేసిన‌ట్టు చెప్పింది.

చాలా సున్నిత‌మైన మార్గాల ద్వారా వీక్ష‌కుల్లో కోరిక‌లు ర‌గిల్చేలా ఆ బో… సీన్లు ద‌ర్శ‌కుడు బాగా తెర‌కెక్కించాడ‌ని తెలిపింది. ఈ మూవీ ప్ర‌తిక్ష‌ణం టెన్ష‌న్‌గానే ఉంటుంద‌ని.. ద‌ర్శ‌కుడు సె.. సీన్ల‌తో సంబంధం లేకుండా పాత్ర‌ల మ‌ధ్య ఉండే రిలేష‌న్లు.. ఒకేసారి ఇద్ద‌రితో చేయ‌డం చూసి ప్రేక్ష‌కులు గొప్ప థ్రిల్ ఫీల్ అయ్యేలా సినిమా తీసిన‌ట్టు జెండ‌యా చెప్పింది.

అన్ కోర్ట్ టెన్నీస్ మ్యాచ్‌లు లైంగీ.. ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. మ్యాచ్‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా ఆ భావోద్వేగాల‌కు బాగా తెర‌కెక్కించిన‌ట్టు ఆమె చెప్పారు. క్రీడా నాట‌కీయ‌త‌తో కూడిన ఈ ఛాలెంజ‌ర్స్‌.. టెన్నీస్‌, సె.. కు మ‌ధ్య జ‌రిగే ఓ ప్ర‌త్యేక‌మైన స్టోరీగా నిలిచిపోతుంద‌ని ఆమె తెలిపారు. హాలీవుడ్‌లో జ‌రుగుతోన్న నిర‌స‌న‌ల కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తూ 2024 ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news