Moviesకేవలం సినిమాలే కాదు..శ్రీలీల అలా చేసి కూడా డబ్బులు సంపాదిస్తుందా..?

కేవలం సినిమాలే కాదు..శ్రీలీల అలా చేసి కూడా డబ్బులు సంపాదిస్తుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. వెబ్ మీడియాలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల పేరే ఓ రేంజ్ లో హైలెట్ గా వినిపిస్తుంది . ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలలోనూ హీరోయిన్గా నటిస్తుంది శ్రీ లీల . ఒకప్పుడు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మహానటి సావిత్రి ఆ తర్వాత సౌందర్య గారే దక్కించుకున్నారు .

ప్రజెంట్ ఈ జనరేషన్ కి శ్రీలీల కంటిన్యూ అవుతుంది. అయితే శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంది . అయితే ఒక్కొక్క సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే హ్యూజ్ పారితోషకం అందుకున్న బ్యూటీగా రికార్డు నెలకొల్పింది.

శ్రీలీలకు కేవలం సినిమాలోనే కాదు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది . ఈ క్రమంలోనే కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి కూడా ఆమె కోట్లు డిమాండ్ చేస్తుందట . ఎంతో పెద్ద స్టార్స్ అయినా సమంత – తమన్నా లాంటి వాళ్లే ఒక్కో యాడ్ కి 60 లక్షలు 70 లక్షలు తీసుకుంటుంటే ..శ్రీలీల మాత్రం నిన్న కాకుండా మొన్న ఇండస్ట్రీలోకి వచ్చి..కోట్లు తీసుకుంటుంది . అయితే శ్రీ లీల కోట్లు తీసుకున్న సరే అభిమానులు ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ..అంటే ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ లో సగానికి పైగా ఆమె దత్తత తీసుకున్న పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తుంది . ఈ క్రమంలోనే శ్రీలీల మంచితనాన్ని పొగుడుతున్నారు . అంతేకాదు ఆమె ఎన్ని కోట్లు తీసుకున్న తప్పులేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news