Newsసినిమాలోకి రాకముందు రష్మిక అన్ని కష్టాలు పడిందా..? ఆఖరికి అలాంటి పనులు...

సినిమాలోకి రాకముందు రష్మిక అన్ని కష్టాలు పడిందా..? ఆఖరికి అలాంటి పనులు కూడా చేసిందా..?

చాలామంది అనుకుంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా హీరోయిన్గా ఉంటే సెలబ్రిటీస్ చాలా లగ్జరీ లైఫ్ని బ్రతుకుతూ ఉంటారు .. చాలా రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు అని ..అయితే అది అబద్దం. చాలామంది నటీనటులు ఎంతో క్లిష్ట పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ ఉంటారు . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేషనల్ క్రష్ రష్మిక మందన . నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉంది .

కానీ ఇండస్ట్రీలోకి రాకముందు చాలా పేదరికం అనుభవించింది. ఎలా అంటే ఓ బొమ్మ కొనుక్కోవడానికి కూడా మూడు నెలలు ఆలోచించే అంత ఫైనాన్షియల్ “లో” పోసిషన్ లో ఉండింది . మొదటి నుంచి రష్మిక మందన చాలా కష్టాలు పడే పెరిగిందట . అంతేకాదు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి కూడా రష్మిక చాలా చాలా తంటాలు పడిందట . ఫైనల్లీ వచ్చి సక్సెస్ అయింది . అయితే రష్మిక మందన్నా ఇప్పటికీ కూడా ఒక్కొక్క రూపాయిని చూసుకుని చూసుకొని ఖర్చు పెడుతుందట .

తనకు వచ్చే మొత్తాన్ని ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తుందట. అంతేకాదు పైకి ఎంతో లగ్జరీగా కనిపించే రష్మిక మందన చాలా పిసినారిది అంటూ కూడా వినిపిస్తుంది. తనకు తప్పిస్తే వేరే వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదట రష్మిక మందన్నా. అంతేకాదు రష్మిక మందన ఏదైనా పార్టీలకు పబ్బులకు వెళ్లిన ఆమెతో వెళ్లే వాళ్ళే ఖర్చు పెట్టాలి కానీ ఆమె మాత్రం ఒక్క రూపాయి బయటకు తీయ్యదట . ఏమన్నా అంటే రూపాయి చాలా ఇంపార్టెంట్ నేను ఎన్నో ప్రాబ్లమ్‌స్ ఫేస్ చేసి వచ్చాను అని చెప్పుకొస్తుందట. దీంతో ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news