Newsసమంత ఆడుకుంటున్న ఈ పిల్లలు ఎవరో తెలుసా..? ఆమెకు చాలా చాలా...

సమంత ఆడుకుంటున్న ఈ పిల్లలు ఎవరో తెలుసా..? ఆమెకు చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత . ఆ విషయం అందరికీ తెలిసిందే . అయితే సమంత ఈ ఫొటోస్ లో ఇద్దరు క్యూట్ పిల్లలతో తెగ ఆడేసుకుంటుంది ..దాగుడుమూతలు ఆడుతూ.. చాలా సరదాగా ఆటపటిస్తుంది . అయితే సమంతకి పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకముందే విడాకులు తీసుకుంది .

మరి సమంత ఆడుకుంటున్న పిల్లలు ఎవ్వరు..? దీని పై సోషల్ మీడియాలో తెగ చర్చలు మొదలయ్యాయి . అయితే సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసిన ఫోటోల్లో ఉన్న పిల్లలు ఎవరో కాదు సూపర్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న చిన్మయి – రాహుల్ రవీంద్రన్ పిల్లలుగా తెలుస్తుంది. రీసెంట్ గా సినిమాలకు బ్రేక్ చెప్పే మరి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత త్వరలోనే అమెరికా వెళ్లబోతుంది .

ఈ క్రమంలోనే తనకు కావలసినట్టు నచ్చినట్లు బ్రతికేస్తుంది . ఇదే క్రమంలో సమంతకు ఎంతో జాన్ జిగిడి దోస్త్ అయిన రాహుల్ – చిన్మయి పిల్లలతో ఆడుకోవడానికి ఏకంగా వాళ్ళ ఇంటికి వెళ్లి మరి టైం స్పెండ్ చేసింది. చిన్మయి – రాహుల్ గత సంవత్సరం జూన్ లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే .దృక్తా – సర్వాస్ అని చాలా మంచి పేరును పెట్టుకొచ్చారు . కాగా రీసెంట్గా సమంత చిన్మయి వాళ్ళ ఇంటికి వెళ్లి పిల్లలతో సరదాగా ఆటలాడుకుంది . తనకి సంబంధించిన వీడియోలను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో సమంతకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news