Moviesఫైనల్లీ..రాశీ ఖన్నా కూడా పెళ్ళికి రెడీ అయిపోయిందోచ్.. ఫ్యాన్స్ కి గుడ్...

ఫైనల్లీ..రాశీ ఖన్నా కూడా పెళ్ళికి రెడీ అయిపోయిందోచ్.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు అందరూ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేస్తూ లైఫ్ లో సెటిలైపోతున్నారు. ఎంత త్వరగా పెళ్లి పీటలు ఎక్కి మూడు ముళ్ళు వేయించుకుంటున్నారో.. అంతే త్వరగా నెల తప్పి మూడో నెల అంటూ అనౌన్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఫుల్ సందడి వాతావరణం నెలకొంది . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయ్యిపోతుంది రాశి ఖన్నా అంటూ ప్రచారం జరుగుతుంది .

దానికి కారణం రాశి ఖన్నా రీసెంట్గా తన సోషల్ మీడియా ద్వారా ట్రెడిషనల్ గా పట్టు చీరలో కనిపించిన పిక్స్ షేర్ చేయడమే. ఈ పిక్స్ లో అచ్చం రాశిఖన్నా పెళ్లికూతురులా తయారైంది . కుందనపు బొమ్మల చూడడానికి చక్కగా అందంగా రెడీ అయింది . దీంతో రాశిఖన్నా సైతం పెళ్లికి రెడీ అయిపోయింది అని ..ఆ ఫేసులో ఆ పెళ్లి కళ వచ్చేసింది అని చెప్పుకొస్తున్నారు అభిమానులు .

“ఊహల గుసగుసలాడే” సినిమా ద్వారా టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. తెలుగు – తమిళ్ – హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అయితే ఇన్ని సినిమాలు చేసిన ఈ స్టార్ బ్యూటిగా మాత్రం మారలేకపోయింది. రాశి ఖన్నా అన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా .. లేకపోతే కొద్దిసేపు ఉండి ఎంటర్టైన్ చేసే పాత్రల్లో నటించడమే కావడం కారణంగా రాసి ఖన్నా ఇంకా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మరలేకపోయింది.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యుల్లో రాశీ ఖన్నా మాట్లాదుతూ.. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఇక ఇప్పుడు పట్టు చీర లో మెరిసేసరికి అమ్మడు పెళ్లి ఫిక్స్ అయ్యిన్నత్లుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ప్రజెంట్ రాశి ఖన్నా ట్రెడిషనల్ శారీ ఫొటోస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news