Newsఒక్క సినిమా..ఆ ఒక్కే ఒక్క సినిమా.. అనుష్క-కాజల్ జీవితాలనే మార్చేసిందిగా..!!

ఒక్క సినిమా..ఆ ఒక్కే ఒక్క సినిమా.. అనుష్క-కాజల్ జీవితాలనే మార్చేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ జాతకాలు మారిపోవాలంటే ఒక్క సినిమా చాలు . రాత్రికి రాత్రి సదరు హీరో ..టాప్ హీరో అయినా అవుతాడు .. లేదంటే ఫ్లాప్ హీరో అయినా అయిపోతాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే కేవలం ఆ విషయంలోనే కాదు హీరోయిన్స్ మేటర్ లోను ఇలాగే జరుగుతూ ఉంటుంది. అలా ఎంతోమంది హీరోయిన్స్ కొన్ని సినిమాలను పోగొట్టుకొని సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి . కాగా రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. అనుష్క సినిమాల చూసింగ్ లో ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి . అయితే అనుష్క కొన్ని కొన్ని సార్లు తన సినిమాల విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆమెకు మైనస్ గా మారాయి అంటున్నారు అభిమానులు . ఆమె వద్దకు వచ్చిన ఓ బిగ్గెస్ట్ ఆఫర్ ని చిన్న రీజన్ తో రిజెక్ట్ చేసిందట . ఆ ఆఫర్ మరేదో కాదు మగధీర .

రామ్ చరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమాలో హీరోయిన్గా రాజమౌళి మొదట అనుష్క శెట్టిని చూస్ చేసుకున్నారట . అయితే అనుష్క శెట్టికి కథ నచ్చిన ఈ సినిమా రిజెక్ట్ చేసిందట. దానికి కారణం రామ్ చరణ్ తనకంటే తక్కువగా హైట్ ఉండడమే అంటూ తెలుస్తుంది . తెరపై మా ఇద్దరు జోడి అక్క తమ్ముళ్ల ఉంటుంది అంటూ అనుష్క శెట్టి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది .

ఈ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ ఏ రేంజ్ లో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలా ఒక సినిమా రిజెక్ట్ చేసిన హీరోయిన్ జీవితం పాతాళానికి పడిపోతే ..సైన్ చేసిన హీరోయిన్ జీవితం టాప్ పొజిషన్ కి వెళ్ళింది . ఇప్పటికీ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్గా ఉంది అంటే మగధీర సినిమా కారణమని చెప్పక తప్పదు . 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news