Moviesఫైనల్లీ ..భర్త ఫోటో ని షేర్ చేసిన ఇలియానా.. ఏం ఉన్నాడు...

ఫైనల్లీ ..భర్త ఫోటో ని షేర్ చేసిన ఇలియానా.. ఏం ఉన్నాడు రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో బెల్లీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఇలియానా ..ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత తన హద్దులు మొత్తం చెరిపేసింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చక్కని బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది .

అంతే కాదు పెళ్లి కాకుండా మరికొద్ది రోజుల్లోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇలియానా.. కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరో ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రకటించలేదు . కాగా ఈ మధ్యకాలంలో అడపా దడపా తన కడుపులోని బిడ్డకు తండ్రి ఇతగాడే అంటూ ఫొటోస్ ని షేర్ చేస్తూ చెప్పగానే చెప్పేస్తున్న ఈ బ్యూటీ.. రీసెంట్గా తనకు కాబోయే భర్త ఫోటోని షేర్ చేసింది .

అయితే ఈ ఫోటోలోనూ ఆయన ఫేస్ పూర్తిగా రివీల్ కాకుండా జాగ్రత్త పడింది . దీంతో సోషల్ మీడియాలో ఇలియానా భర్త ఎవరు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే కత్రినా బ్రదర్స్ సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ చేస్తుంది అన్న రూమర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉంది. ఫైనల్లీ అదే నిజం కాబోతుంది అంటున్నారు అభిమానులు. చూద్దాం బిడ్డ పుట్టాకైనా ఇలియానా తన భర్త పేరుని రివీల్ చేస్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news