Moviesశృతికి కమల్ హాసన్ స్పెషల్ సర్ ప్రైజ్.. కూతురు అంటే ప్రేమతో...

శృతికి కమల్ హాసన్ స్పెషల్ సర్ ప్రైజ్.. కూతురు అంటే ప్రేమతో ఏం చేసాడో చూడండి..!!

అన్ని రిలేషన్ షిప్స్ లోకి తండ్రి కూతురు రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది . చాలా ఎమోషనల్ గా ఉంటుంది అని అందరూ అంటుంటారు . అది నిజమే అనిపిస్తుంది వీళ్లిద్దరిని చూస్తుంటే. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ..తన తండ్రికి తన కూతురు ఎప్పుడు చిన్న పాప లాగా కనిపిస్తూ ఉంటుంది అంటుంటారు మన ఇంట్లోని పెద్దలు . అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమలహాసన్ .

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఏ స్థానాన్ని అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగ ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కమలహాసన్ కూతురు శృతిహాసన్ కూడా టాప్ మోస్ట్ పోసిషన్ లో ఉంది . హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ తన తండ్రి పేరుని మరింత స్థాయికి తీసుకెళ్తుంది. కమలహాసన్ కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా తన సినిమాలను ముందుకు తీసుకెళ్తున్నాడు .

ఈ క్రమంలోనే రీసెంట్గా శృతిహాసన్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు కమలహాసన్ .ప్రజెంట్ ఆ వీడియోని ఆ వైరల్ గా మారింది . తాజాగా కమల్ హాసన్ నాలుగు దశాబ్దాల క్రితం కథానాయకుడుగా నటించినా “విక్రం “. చిత్రంలోని ఇళయరాజా సంగీతాన్ని అందించిన విక్రమ్ విక్రమ్ అనే థీమ్ సాంగ్ ని శృతి ఎంతో తన్వైతం పలికిస్తూ ఉండగా హఠాత్తుగా చివరలో కమలహాసన్ సర్ప్రైజ్ గా ఎంట్రీ ఇచ్చి చిరుదరహాసంతో హాయ్ చెప్పారు . దీంతో ఆమె షాక్ అయిపోయాయి సర్ప్రైజ్ గా ఫీల్ అయింది . తండ్రిని గట్టిగా హగ్ చేసుకుని ఎమోషనల్ అయింది . ఈ క్రమంలోనే తండ్రి కూతుర్లు అనుబంధం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా ఆ బంధం ముందు అందరూ తలవంచాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు . ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news