Moviesహన్సిక బెడ్ రూమ్ నిండా ఆయన ఫోటోలే ..మొగుడుకన్నా కూడా ఆయనే...

హన్సిక బెడ్ రూమ్ నిండా ఆయన ఫోటోలే ..మొగుడుకన్నా కూడా ఆయనే ఎక్కువ ఇష్టమట..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే తనకంటూ ఓ ప్రత్యేక హీరోని ఇష్టపడుతూ ఉంటారు. ఆ హీరోని ఎక్కువగా అభిమానిస్తూ ..ఆరాధిస్తూ ఉంటారు ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ హీరోయిన్స్. అయితే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ హన్సిక సైతం ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ లెజెండ్ హీరోను చిన్నప్పటి నుంచి అభిమానిస్తుంది ..ఆరాదిస్తుంది . ఎంతలా అంటే చిన్నప్పుడు తన స్కూల్ బుక్స్ పై ఆయన స్టిక్కర్ వేసుకునే అంత ఇష్టం ఉన్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత ఏకంగా తన బెడ్ రూమ్ లో ఆయన ఫొటోస్ ని అంటించుకునే అంత ఇష్టం అ స్టార్ హీరో అంటే హన్సికకు.. ఈ విషయాన్ని స్వయాన హన్సిక ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు .

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఆపిల్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హన్సిక కోలీవుడ్లో స్టార్ బ్యూటీగా రాజ్యమేలుస్తుంది. రీసెంట్ గానే ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ సోహెల్ ఖతూరియాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ..రీసెంట్గా ఫారిన్ వెకేషన్ లో ఎంజాయ్ చేసిన ఫిక్స్డ్ సైతం అభిమానులతో షేర్ చేసుకుంది .

పెళ్లి తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్న హన్సిక కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అమ్మడుకు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ అంటే చచ్చిపోయే అంత ఇష్టమట. అందుకే చిన్నప్పటి నుంచి ఆయనను ఎక్కువగా అభిమానిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉంటుందట . ఈ క్రమంలోనే ఆమె బెడ్ రూం మొత్తం ఆయన నటించిన డిఫెరెంట్ స్టైల్ పిక్చర్స్ తోనే నింపేసిందట . ఈమె రూమ్ చూసిన ఎవరైనా సరే షాక్ అవ్వక తప్పదు అంటున్నారు ఫ్రెండ్స్. రజనీకాంత్ ఫస్ట్ సినిమా ఫోటో దగ్గర నుంచి త్వరలో రిలీజ్ కాబోతున్న జైలర్ సినిమా పోస్టర్స్ వరకు అన్ని సినిమాల క్యూట్ కలెక్షన్స్ పిక్స్ ఆమె దగ్గర ఉన్నాయట . ప్రజెంట్ ఇదే న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news