Moviesఇండస్ట్రీలో టాప్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా..? మీరు అనుకున్న బ్యూటీ...

ఇండస్ట్రీలో టాప్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా..? మీరు అనుకున్న బ్యూటీ అయితే కాదు బ్రదర్స్..!!

సినిమా ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి ..మారుతున్న కాలానికి పెరిగిపోతున్న ట్రెండ్ కి కొత్త కొత్త హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టడమే కాకుండా డైరెక్టర్ లు అడిగిన వాటికి సై సై అంటూ తమ ర్యాంకింగ్ ను మూవ్ చేసుకుంటూ ఉన్నారు . కాగ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ టాప్ పొజిషన్లో ఎవరున్నారు అంటే అందరూ ముందుగా చెప్పే పేరు సమంత . హీరోయిన్ సమంత ఇప్పటికే వైవిధ్యమైన నటనతో ఎన్నో పాత్రలు చేసి సూపర్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఏ ముహూర్తం న విడాకులు తీసుకున్నిందో తెలియదు కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన వార్తలు నెగిటివ్గా ట్రెండ్ అవుతున్నాయి .

ఈ క్రమంలోనే ఆమెను ఫస్ట్ ప్లేస్ నుంచి తీసేసారు అభిమానులు . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బ్యూటీ ఎవరంటే కళ్ళు మూసుకొని టక్కున చెప్పే పేరు శ్రీలీల. ఏ డైరెక్టర్ అయినా.. ఏ ప్రొడ్యూసర్ అయినా.. ఏ హీరో అయినా సరే.. ముందుగా శ్రీలీలనే అప్రోచ్ అవుతున్నారు .

అంతలా ఏం మాయ చేసిందో ఈ బ్యూటీ తెలియదు కానీ స్టార్ హీరోస్ సీనియర్ హీరోస్ ఇప్పుడిప్పుడే వస్తున్న కుర్ర హీరోలు కూడా శ్రీలీల నే కావాలి అంటూ జపం చేస్తున్నారు . దీంతో శ్రీలీల ఖాతాలో ఏకంగా 12 సినిమాలు వచ్చి చేరాయి . కాగా ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంటుంది మృణాల్ ఠాకూర్ .

ఎస్ సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు సెకండ్ ప్లేస్ ను దక్కించుకుని .శ్రీలీల తర్వాత అందరు మృణాల్ ఠాకూర్ కే ఓటేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో హీరోయిన్గా మృణాల్ ని ఫిక్స్ చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఇక తర్వాత స్దానాని నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ఆకుపై చేసుకుంది. మొదటగా శ్రీ లీల ఆ తర్వాత మృణాల్ ..ఈ ఇద్దరు నో చెప్తేనే రష్మిక చేతికి వస్తున్నాయి ప్రాజెక్ట్స్.ఇక ఆ తరువాతి స్ధానం తమన్నా..ఆ తరువాతి స్దానం సమంత సరిపెట్టుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news