Moviesప్యాంట్ లేకుండా రెచ్చిపోయిన శ్రీలీల.. థండర్ థైస్ తో టెంప్ట్ చేసి...

ప్యాంట్ లేకుండా రెచ్చిపోయిన శ్రీలీల.. థండర్ థైస్ తో టెంప్ట్ చేసి చంపేస్తుంది కదారా బాబు..!!

టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల.. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలా సునామీలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రెసెంట్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న బడా బడా ప్రాజెక్టుల్లో అన్నిట్లో శ్రీలీల భాగమైంది. చేతిలో పది ప్రాజెక్టులు పెట్టుకొని ..టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు నటించింది రెండు అంటే రెండు సినిమాలే.

కాగా ఓ పక్క సినిమాలు చేస్తూనే ..మరోపక్క వరుస యాడ్స్ కి.. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడానికి సిద్ధపడుతున్న శ్రీ లీల.. రీసెంట్గా సోషల్ మీడియా ద్వార అభిమానులతో కొన్ని హాట్ ఫొటోస్ ని షేర్ చేసుకుంది . నైట్ వేర్ లో చాలా సింపుల్ లుక్స్ లో కనిపిస్తున్న శ్రీలీల చేతిలో కెమారా పెట్టుకుని.. ఫన్నీగా నవ్వుతూ ఉన్న స్టిల్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది.

చాలా క్యాజువల్ వేర్ తో ఓన్లీ టాప్ వేసుకొని .. చిన్న నిక్కర్ తో థైస్ మొత్తం కనిపించేలా ఎక్స్పోజ్ చేసిన శ్రీ లీల.. ఈ ఫొటోస్ లో చూడడానికి క్యూట్ గానే కాదు సెక్సీగా కూడా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ప్యాంట్ లేకుండా చేసిన ఫోటోషూట్ లో శ్రీలీల హాట్ గా యమా సెక్సీగా ఉంది అన్న కామెంట్లు ఎక్కువగా వినపడుతున్నాయి . దీంతో ప్యాంట్ లేకుండా శ్రీలీల చేసిన ఫోటోషూట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇలా ప్యాంటు మర్చిపోతే ఎలా బంగారం అంటూ కొందరు కుర్రాళ్ళు ఏకిపారేస్తుంటే .. సమ్మర్ కదా గాలి ఆడడానికి అనుకుంటాము అంటూ రెచ్చిపోయి బూతు కామెంట్స్ తో వల్గర్ ట్రీల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news