Moviesకోట్లు ఇస్తానన్న స్టార్ హీరో ఆఫర్ ని రిజెక్ట్ చేసిన శ్రీలీల.....

కోట్లు ఇస్తానన్న స్టార్ హీరో ఆఫర్ ని రిజెక్ట్ చేసిన శ్రీలీల.. అప్పుడే అంత బలుపా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో హంగామా చేస్తుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరో దగ్గర నుంచి ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన స్టార్ హీరో వరకు అందరూ యంగ్ బ్యూటీ శ్రీలీలనే తమ సినిమాలో హీరోయిన్గా కావాలి అంటూ మొండి పట్టుదల పట్టి ఆమెన్య్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు .

అంతేనా ఒక్కో సినిమాకి మూడు నాలుగు కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న సరే మేకర్స్ అడిగిమరీ ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ శ్రీలీల కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ తెలుస్తుంది. కాగ రీసెంట్గాశ్రీలీలకు ఐదు కోట్లు ఇస్తామన్న ఓ స్టార్ హీరో ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. అదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆమెను తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా చూస్ చేసుకున్నారట . అమ్మడు అందం నచ్చిందో..లేక పాపులారిటి నచ్చిందో తెలియదు కానీ.. ఏకంగా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారట . అయితే ఎందుకో తెలియదు శ్రీలీల ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news