Moviesహిట్ కోసం అలాంటి పని చేయబోతున్న అఖిల్..చనిపోయిన తాత గారు ఇప్పుడు...

హిట్ కోసం అలాంటి పని చేయబోతున్న అఖిల్..చనిపోయిన తాత గారు ఇప్పుడు గుర్తువచ్చారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు నాన్నల పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు . అయితే ఫ్లాప్ అవ్వకుండా కనీసం మినిమం మాక్సిమం హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు . కాగా తాత-నాన్న పేర్లు చెప్పుకొని వచ్చిన హీరో అఖిల్ మాత్రం ఇంతవరకు హిట్ కొట్టిన పాపానే పోలేదు.  మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం పూజా హెగ్డే ఎగరేసుకొని పోయింది.

సినిమాలో కర్త – కర్మ – క్రియ అన్ని తనై  సినిమాని హిట్ చేసేసింది.  ఈ క్రమంలోనే భారీ అంచనాల  నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఏజెంట్ కూడా డిజాస్టర్ గా మారింది . దీంతో అఖిల్ అక్కినేని అటు ఫ్యామిలీ పరంగా ..ఇటు పరసనల్ లైఫ్ పరంగా చిక్కులు మొదలయ్యాయి . అయితే ఇలాంటి క్రమంలోనే అఖిల్ అక్కినేని చాలా బోల్డ్ స్టెప్ తీసుకున్నారట . ఇప్పటివరకు అక్కినేని అఖిల్ హిట్ కొట్టాలన్న కాన్సెప్ట్ తోనే సినిమాలు తీశారట . కానీ ఈసారి మాత్రం జనాలు మనసు దోచేయాలని తాతగారు బతికున్నప్పుడు సలహాలు ఇప్పుడు పాటిస్తున్నారట .

ఈ క్రమంలోనే అభిమానుల మనసుదోచాలంటే ముఖ్యంగా కథలో బలం ఉండాలి.. అభిమానుల స్థానంలో కూర్చొని ఆలోచించాలి ..అప్పుడే మనం మంచి కధలను చూస్  చేసుకోగలం అన్న కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్తూ డిఫరెంట్ కంటెంట్ ను చూస్ చేసుకోవాలనుకుంటున్నారట . అంతేకాదు మేకర్స్ ఇబ్బంది పడకుండా తన సినిమాను తానే నిర్మించుకునేందుకు డిసైడ్ అయిపోయారట అక్కినేని అఖిల్ . ఇదే న్యూస్ ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం అక్కినేని అఖిల్ పేరు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ రేంజ్ లో ట్రెండ్ అవ్వాల్సిందే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news