Moviesపుష్ప2 నుంచి పిచ్చెక్కించే అప్డేట్.. ఆ ఒక్క సీన్ కి చడ్డిలు...

పుష్ప2 నుంచి పిచ్చెక్కించే అప్డేట్.. ఆ ఒక్క సీన్ కి చడ్డిలు తడిసిపోవాల్సిందే.. సుక్కు మైండ్ బ్లోయింగ్ ప్లాన్ రెడీ..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా పుష్ప ది రైస్ . లెక్కల మాస్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును క్లీన్ స్వీప్ చేసేసింది . ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది . ఈ సినిమా తర్వాత రష్మిక మందన కెరియర్ ఏ స్థాయిలో ఎదిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కబోతుంది అని అప్పట్లోనే సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు.

కాగా సగానికి పైగా పుష్ప2 సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. మిగతా సగం త్వరలోనే పూర్తిచేసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిలీజ్ చేయడానికి సుకుమార్ ప్లాన్ రెడీ చేస్తున్నారు . ఈ క్రమంలోని పుష్ప2కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది. రీసెంట్ గానే పుష్ప2 సినిమా సెట్స్ నుంచి ఓ క్రేజీ ఫైట్ సీన్ లీక్ అయి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీలు.. దాని వెనక చేస్ చేస్తున్న పోలీసుల జీపులు ఉన్న వీడియో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోయింది . ఈ క్రమంలోనే పుష్ప2 ఇంటర్వెల్ సీన్ చూస్తే కుర్రాల చడ్డిలు తడిసిపోవాల్సిందే అంటున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా పుష్ప పుష్ప2 సినిమాలో సుకుమార్ భారీ చేజింగ్ సీన్స్ పెట్టారని .. పుష్ప2 సినిమా ఇంటర్వెల్ టైం వచ్చినప్పుడు ఎవరు సీట్లలో కూర్చోలేరని.. అంత సస్పెన్స్ గా ఎక్సైట్మెంట్ గా క్యూరియాసిటీగా తెరకెక్కించబోతున్నారని ..

మరీ ముఖ్యంగా బన్నీ-ఫహద్ ఫసిల్ మధ్య వచ్చే చేజింగ్ సీన్ సినిమాకి హైలెట్ గా ఉండబోతుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు సుకుమార్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం క్రేజీ బ్యూటీని సైతం రంగంలోకి దించాడని .. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రానుంది అంటూ తెలుస్తుంది . దీంతో పుష్ప2కి సంబంధించిన ఈ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news