Moviesఅర్ధ రాత్రి కీర్తిసురేష్ కొంటె పనులు.. ఫ్రెండ్స్ తో నడి రోడ్డు...

అర్ధ రాత్రి కీర్తిసురేష్ కొంటె పనులు.. ఫ్రెండ్స్ తో నడి రోడ్డు పై రచ్చ రంబోలా..పిక్స్ వైరల్..!!

టాలీవుడ్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానంలో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ట్రెడిషనల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సర్కారీ వారి పాట సినిమా తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వస్తుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ అందాల ఆరబోతల విషయంలో ఎక్కడ తగ్గేదే లే అన్నరేంజ్ లో దూసుకుపోతుంది .

రీసెంట్గా కీర్తి సురేష్ భోళా శంకర్ అనే సినిమాకి సంబంధించిన షూట్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చింది. అక్కడ వేసిన గ్రాండ్ సెట్ లో భోళా శంకర్ షూటింగ్ లో పాలోంటుంది. ఈ క్రమంలోని హైదరాబాద్ కి వచ్చిన కీర్తి సురేష్ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పగలంతా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్ .. నైట్ టైం తన ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవుతూ అర్ధరాత్రి హైదరాబాద్ నడిరోడ్డుపై నాన్న హంగామా చేస్తుంది.

షూటింగ్ కంప్లీట్ అవ్వగానే కొంటె పనులు మొదలుపెట్టి నడిరోడ్డుపై మాస్క్ వేసుకొని తన లైఫ్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే కీర్తి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఎవరు గుర్తుపట్టకుండా మాస్కు ధరించి తన స్నేహితుడితో కలిసి ఛాయ్ తాగుతున్న ఫొటోస్ షేర్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గా మారాయి . అంతేకాదు హైదరబాద్ వచ్చాక కీర్తి సురేష్ మరింత కొంటె గా మారిపోయింది అంటూ జనాలు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news