Moviesసినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అనుష్క అంత ఆస్తి కూడబెట్టిందా..? అన్ని వందల...

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అనుష్క అంత ఆస్తి కూడబెట్టిందా..? అన్ని వందల కోట్లా..?

టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే . సినిమా ఇండస్ట్రీలో రోజుకు ఓ హీరోయిన్ వస్తున్న ..స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్న ఎప్పుడు చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ సంపాదించుకున్న అనుష్క శెట్టి.. ప్రజెంట్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే అనుష్కకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

కాగా అనుష్క త్వరలోనే ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా మరోవైపు ఆస్తుల కు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అనుష్కకు సుమారు 500 నుంచి 700 కోట్ల వరకు ఆస్తి వెనకేసుకొచ్చిందట . సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పెద్దగా ఏమీ ఆస్తులు లేవని .. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక ఆస్తులను వెనకేసుకుందని ..

మరి ముఖ్యంగా సినిమా కెరియర్ లో ఆమె కి వచ్చిన రెమ్యూనరేషన్ బిజినెస్ లో పెట్టుబడిలో పెట్టేసిందని ..అవి బాగా ప్రాఫిట్స్ తీసుకొచ్చాయని తెలుస్తుంది . అంతేకాదు ఆమె కో యాక్టర్ నాగార్జునతో కలిసి పలు బిజినెస్ లు కూడా స్టార్ట్ చేసిందట . అవి హ్యూజ్ సక్సెస్ కావడంతో అనుష్క పెట్టిన దానికి డబల్ రేంజ్ లో మనీ సంపాదించి ఆస్తులను కూడా పెట్టినట్టు తెలుస్తుంది . అమ్మడు దగ్గర నాలుగు కాస్ట్లీ కార్లు ఉన్నాయట . అంతేకాదు హైదరాబాద్ – వైజాగ్ – కర్ణాటకలో అనుష్కకు పలు ప్రాపర్టీస్ ఇల్లులు ఉన్నాయి అంటూ తెలుస్తుంది . దీంతో అనుష్క పేరు మీద ఇంత ఆస్తి ఉందా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news