Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన బేబ్బమ్మ.. దీనమ్మ ఈసారి హిట్ పక్క.....

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన బేబ్బమ్మ.. దీనమ్మ ఈసారి హిట్ పక్క.. !!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టు లోకి ఆడ్ అయిపోయిన కృతి శెట్టి.. బేబమ్మగా ఇండస్ట్రిని ఏలేస్తుంది . మనకు తెలిసిందే కృతి శెట్టి కెరియర్ ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో . మూడు హిట్ సినిమాలు ఏకంగా నాలుగు ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకుంది . ఇంకొక హిట్ పడితే సరి సమానంగా బ్యాలెన్స్ చేయగలదు. ఈ హిట్ కోసం కృటి శెట్టి తపించిపోతుంది .

ఈ క్రమంలోనే ఆమె బాధను ఆలకించిన దేవుడు కృత్తి ఇంటికే అదిరిపోయే ఆఫర్ ని పంపించాడు అంటూ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మనకు తెలిసిందే రీసెంట్గా నాగచైతన్య హీరోగా కృతి హీరోయిన్ గా నటించిన సినిమా కస్టడి. ఈ సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది . కలెక్షన్స్ పరంగా కూడా పరమ చెత్త కలెక్షన్స్ రాబట్టింది . దీంతో కృఇ కెరీర్ క్లోజ్ అంటూ అందరూ మాట్లాడుకున్నారు . రీసెంట్ గా అదిరిపోయే ఆఫర్ వచ్చి పడినట్లు తెలుస్తుంది .

తమిళ్ హీరో విజయ్ సినిమాలో కృతి శెట్టి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు వెంకట్ ప్రభు .. తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ లో విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉందని ..అందులో ఒకరిగా కృత్తి శెట్టిని ని ఎంచుకున్నట్లు సమాచారం అందుతుంది. కస్టడీ సమయంలోనే వెంకట్ ప్రభు ఆమె నటనకు మెచ్చి .. తమిళంలో ఈ ఆఫర్ ఇచ్చారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే విజయ్ సరసన నటించి హిట్ కొట్టిందంటే కోలీవుడ్లో అమ్మడికి తిరుగులేదని చెప్పాలి అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news