Moviesఎన్టీఆర్ కోసం అలాంటి పని చేస్తున్న జాన్వీ.. కెరీర్లోనే ఫస్ట్ టైం...

ఎన్టీఆర్ కోసం అలాంటి పని చేస్తున్న జాన్వీ.. కెరీర్లోనే ఫస్ట్ టైం ఇలా..నిజంగానే దేవత రా బాబు..!!

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ ప్రజెంట్ తెలుగులో తన పేరును మారుమ్రోగిపోయేలా చేసుకోవడానికి వరుస సినిమాలకు కమిట్ అవుతుంది . ఈ క్రమంలోనే తెలుగులో డెబ్యూ సినిమాగా ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో జాన్వి మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రెండో హీరోయిన్గా అనన్య పాండే సెలెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షూటింగ్ పనులను రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ చేశారు మేకర్స్ . కాగా త్వరలోనే గోవాలో సెకండ్ షెడ్యూల్ ఉండబోతున్నట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాలో జాన్వి కపూర్ రోల్ చాలా నాచురల్ గా ఉండబోతుంది అని .. ఈ సినిమాలో అమ్మడు పల్లెటూరి అమ్మాయిల కనిపించబోతుందని .. ఈ క్రమంలోనే పల్లెటూరి వాతావరణం లో పెరిగిన అమ్మాయి ఎలాంటి పనులు చేస్తుందో అలాంటి పనులు జాన్వి కపూర్ రియల్ గా చేయడానికి సైతం సిద్ధపడిందట.

ఈ క్రమంలోనే పేడ కలిపి ..కల్లాపు చల్లడం.. పిడకలు కొట్టడం.. కూడా ఆమె చేస్తుందట . ఎన్టీఆర్ కోసం ఇది డూప్ లేకుండా ఒరిజినల్ గానే చేస్తాను అంటూ కొరటాలకు చెప్పుకొచ్చిందట. దీంతో నందమూరి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తారక్ కోసం ఇంత కష్టపడుతున్న నువ్వు కచ్చితంగా ఈ సినిమాతో మంచి పేరు సాధించుకుంటావని చెప్తున్నారు . ఫస్ట్ సినిమాకి ఈ రేంజ్ లో కష్టపడుతుందంటే జాన్విలో మంచి మ్యాటర్ ఉంది అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఈ సినిమాతో జానికపూర్ ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news