Moviesసైలెంట్ గా ఉండే స్నేహ ఇంత కంత్రీదా..? పెళ్ళైయాక కూడా ఆ...

సైలెంట్ గా ఉండే స్నేహ ఇంత కంత్రీదా..? పెళ్ళైయాక కూడా ఆ స్టార్ హీరో తో కమిట్ అయ్యిందా..?

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్ లు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి ..వినిపిస్తూ ఉంటాయి. కేవలం పెళ్ళికాని వాళ్లే ఇలా లవ్ చేసి డేటింగ్ చేస్తూ ఉంటారా ..? అంటే కాదని చెప్పాలి . పెళ్లైన హీరోలకి కూడా.. పెళ్లి కానీ హీరోయిన్స్ ని చూస్తే లవ్ ఆటోమేటిక్గా పుట్టేస్తుంది . మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి తంత్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాగా మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న స్నేహ కూడా అదే లిస్టులోకి వస్తుంది అంటూ రీసెంట్గా న్యూస్ బయటపడింది . మనకు తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో హోమ్లీ పాత్రలు చేసి హోమ్లీగా ఉండే హీరోయిన్స్ చాలా తక్కువ .

వాళ్లలో ఒకరే ఈ స్నేహ . ఇప్పటివరకు వల్గారిటీ అనేది లేకుండా.. చాలా ట్రెడిషనల్ పాత్రలో మెరిసిన స్నేహ అభిమానుల మనసుల్లో మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది . సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది. కాగా స్నేహ గతంలో ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపింది అన్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ హీరో మరి ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మాధవన్. యస్ మాధవన్ – స్నేహతో ప్రేమాయణం నడిపాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. దానికి మెయిన్ రీజన్ వాళ్ళిద్దరూ కలిసినటించిన సినిమానే కావడం అంటూ ఓ న్యూస్ హల్ చల్ చేసింది.

నిజానికి స్నేహతో ప్రేమాయణం నడపడానికి ముందే మాధవన్ కి పెళ్లయిపోయింది . అయినా కానీ స్నేహా అందానికి టెంప్ట్ అయిపోయిన మాధవన్ ఆమెతో డీప్ గా ప్రేమలో పడిపోయాడట . అయితే స్నేహ కూడా ఆ టైంలో అలాంటి స్టార్ హీరో తో లవ్ రూమర్స్ వస్తే కెరియర్ బాగుంటుంది అన్నట్లు చూసి చూడనట్టు వదిలేసిందట . ఈ క్రమంలోనే ఈ మేటర్ వాళ్ళ భార్యకు వరకు వెళ్లి స్నేహను ఇంటికి పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చిందట .

“నా భర్తకు దూరంగా ఉంటే నీ సినీ కెరియర్ బాగుపడుతుంది.. లేదంటే అడ్రస్ లేకుండా పోతావు” అంటూ మాధవన్ భార్య స్నేహ కి వార్నింగ్ ఇచ్చిందట. ఈ క్రమంలోనే స్నేహ క్యారెక్టర్ ఇలాంటిదా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. హోంలీ పాత్రలో చేసే స్నేహ ఇలా కూడా బిహేవ్ చేస్తుందా..? అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే స్నేహ దీనిపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news