Moviesబిగ్ షాకింగ్: ‘ఢీ’షో డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకునే ముందు...

బిగ్ షాకింగ్: ‘ఢీ’షో డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకునే ముందు అలా చేశాడా.. కన్నీళ్ళు తెప్పిస్తున్న సెల్ఫీ (వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నాయి . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఎలా మరణిస్తున్నారో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా స్టార్ హీరోల దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ వరకు ఒక్కొక్కరుగా మరణిస్తూ అభిమానులకి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అనారోగ్య కారణంగా మరణిస్తూ ఉంటే మరికొందరు.. యాక్సిడెంట్లో మరణిస్తున్నారు.. మరికొందరు పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా సూసైడ్ చేసుకొని మరణిస్తున్నారు .

రీసెంట్ గా ఇండస్ట్రీలో ఢీ షో డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ న్యూస్ ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. ప్రముఖ డాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్ ఆదివారం నెల్లూరు క్లబ్ హోటల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . అయితే డాన్స్ లో చాలా స్టైల్స్ ను ఇంట్రడ్యూస్ చేసిన చైతన్య ఎందుకు ఇంత సడన్గా ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అభిమానులకి అర్థం కావడం లేదు. కాగా ఆయన చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియోతో తాను ఎందుకు చనిపోతున్నానో క్లారిటీ ఇచ్చారు .

“తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని ..వాటిని తీర్చలేక చనిపోతున్నాను ” అంటూ వీడియోలో మెన్షన్ చేశారు . అంతే కాదు ఎంత ప్రయత్నించినా అప్పుడు తీర్చలేక పోతున్నానని ఆ బాధను భరించలేక సూసైడ్ చేసుకుంటున్నానంటూ క్లియర్ గా మెన్షన్ చేశారు . అంతేకాదు సూసైడ్ చేసుకునే కొన్ని నిమిషాల ముందు ఆయన తన ఫేవరెట్ పాటకు డాన్స్ చేసి మరి సూసైడ్ చేసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. . అంతేకాదు ఇంత చిన్న వయసులోని చైతన్య ఇలా తీరని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగాగా విలపిస్తున్నారు .ఆయన సెల్ఫీ సూసైడ్ సెల్ఫీ వీడియో చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news