Newsమృణాల్ కు మంట పెట్టిన శృతి.. సెంటర్ లో రాడ్ దించేసిందిగా..!!

మృణాల్ కు మంట పెట్టిన శృతి.. సెంటర్ లో రాడ్ దించేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంటూ ఉండడం సర్వసాధారణం.. కొన్ని సార్లు అది హెల్తీగా ఉంటుంటే.. మరి కొన్నిసార్లు మిస్ ఫైర్ అవుతూ ఉంటుంది. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ప్రసెంట్ ఎలాంటి క్రేజీ పొజిషన్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ – బాలీవుడ్ లో బడాబడా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఇదే క్రమంలో మృణాల్ నాని 30 సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.

దసరా సినిమా తర్వాత నాని కొత్త దర్శకుడు శౌర్యన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా నాని 30. ఇందులో నానికి జోడి నటిస్తుంది మృణాల్. అయితే ఈ సినిమాలో ఇప్పుడు కొత్తగా మరో హీరోయిన్ తీసుకున్నారు అంటూ అఫీషియల్ న్యూస్ బయటపడింది . ఆమె మరి ఎవరో కాదు శృతిహాసన్ . ఈ సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ రెండు బడా హీట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శృతి .. ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాత్ర కన్నా శృతిహాసన్ పాత్ర హైలెట్ గా మారబోతుంది అంటూ కూడా న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోని ఎన్నో భారీ అంచనాలు పెట్టుకుని ఉన్న మృణాల్ క్యారెక్టర్ డౌన్ అయిపోతుంది అంటూ టాక్ వైరల్ గా మారింది . ఈ క్రమంలోని శృతిహాసన్ సైలెంట్ గా నే రాడ్ దించేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం బడా సినిమాలను సైతం వదులుకుంది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . తెలిసి తెలియక శృతిహాసన్ ఒప్పుకున్న ఈ క్యారెక్టర్ ఇప్పుడు మృణాల్ కు పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ సెట్స్ లో శృతి కూడా పాల్గొంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది చిత్ర బృందం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news