Newsపయట తీసేసి రెచ్చిపోయిన తెలుగు అమ్మాయి.. ఇంత బోల్డ్ ఫోజులకి కారణం...

పయట తీసేసి రెచ్చిపోయిన తెలుగు అమ్మాయి.. ఇంత బోల్డ్ ఫోజులకి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఎలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా బడా హీరోయిన్స్ చీలికలు పేలికలతో ప్రైవేట్ పార్ట్స్ ని సైతం ఓపెన్ గా చూపించేస్తున్నారు. అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఎలా చేస్తున్నారా..? అంటే నో అని చెప్పాలి . ఇప్పుడు ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అవుతున్న ముద్దుగుమ్మలు కూడా అడ్డు అదుపు లేకుండా అందాలను ఆరబోస్తున్నారు .

మరి ముఖ్యంగా పయట లేకుండా జాకెట్ లేకుండా ఫొటోస్ కి ఫోజులు ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్ బిగ్ బాస్ ద్వారా తన పేరుకి పాపులారిటీ సంపాదించుకున్న దివి ..ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను అందుకుంటూ తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్న దివి ..ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అంతేకాదు బాడీ పై బట్టలు ఉన్నాయా లేవా అన్నంత దారుణంగా చేస్తుంది . ఓసారి డ్రెస్ పైకి ఎత్తి .. మరోసారి కాలు పైకెత్తి .. మరోసారి ట్రెడిషనల్ బట్టల్లోను కుర్రాలకు హీట్ పెంచేస్తుంది. రీసెంట్గా లంగా జాకెట్ లో దివి చేసిన ఫోటోషూట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. పైట లేకుండా తన ఎదభాగాలను ఓపెన్ గా చూపిస్తూ ట్రెడిషనల్ లోనూ హీట్ పెంచేసింది .అంతేకాదు దివికి ఇప్పటివరకు వచ్చిన రోల్స్ అన్ని ట్రెడిషనల్ పాత్రలోనే వస్తున్నాయి . అయితే దివి గ్లామర్ బ్యూటీగా కూడా మెరవగలను అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంతటి బోల్డ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే పయట లేకుండా దివి చాలా బాగా ఉన్నా.. ఆమె అభిమానులు మాత్రం తీవ్రంగా హార్ట్ అయిపోతున్నారు ..!! చూద్దాం.. ఇలాంటి ఫోటో షూట్స్ ద్వార దివి ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news