Moviesశ్రీలీల విషయంలో రవితేజ తప్పు చేసాడా..? ఫ్యాన్స్ కి ఎక్కడెక్కడో మండిపోతుందిగా..!!

శ్రీలీల విషయంలో రవితేజ తప్పు చేసాడా..? ఫ్యాన్స్ కి ఎక్కడెక్కడో మండిపోతుందిగా..!!

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ రీసెంట్ గా నటించిన సినిమా రావణాసుర . సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కలెక్షన్స్ క్రియేట్ చేసింది . మరీ ముఖ్యంగా రాను రాను రావణాసుర కలెక్షన్స్ మరింత రేంజ్ లో పడిపోవడంతో ఈ సినిమాను అట్టర్ ఫ్లాప్ గా వర్ణిస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

నిజానికి ధమాకా సినిమా కూడా అలాంటి కేటగిరిలోకే వస్తుందని .. కానీ ధమాకా సినిమాని ఆ ఫ్లాప్ బారి నుండి బయట పడేసింది యంగ్ బ్యూటీ శ్రీలీల అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమాలో పాటలు ..శ్రీలీల లేకపోతే అది కూడా మరో రావణాసుర సినిమాలాగే తయారయ్యేది అని.. దీనికి రవితేజ శ్రీలీలకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే అంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రవితేజ రావణాసుర సినిమాకి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు శ్రీ లీల ధమాకా సినిమాలో నటించకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న కామెంట్స్ రవితేజ అభిమానులను హార్ట్ చేస్తున్నాయి . మరి ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు రవితేజ అంటూ ఆనందపడే క్షణాన్ని రావణాసుర సినిమా ఆ ఆశలపై నీళ్లు చల్లింది.

వీరయ్య సినిమా హిట్ అవ్వడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి..ధమాకా సినిమా హిట్ అవ్వడానికి కారణం శ్రీలీల అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే రవితేజ పాత్ర ఏమి లేదని.. వాళ్ల పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకొని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడని హంగామా చూస్తున్నారు అంటూ రవితేజ ఫాన్స్ కి మండించే కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో శ్రీ లీలనే రవితేజ కంటే బెటర్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news