Moviesఓరి దేవుడోయ్..స్టార్ హీరోయిన్ తో మాస్ మసాల చిందులు.. చిరంజీవి ఇంత...

ఓరి దేవుడోయ్..స్టార్ హీరోయిన్ తో మాస్ మసాల చిందులు.. చిరంజీవి ఇంత మారిపోయాడేంటి రా బాబు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మంటున్నాయి. స్టార్ హీరో కాదు ..పాన్ ఇండియా హీరో కాదు.. గ్లోబల్ హీరో కాదు.. ఎలాంటి హీరో సినిమాలైనా సరే కంటెంట్ లేకపోతే ఫ్లాప్ చేసి పడేస్తున్నారు అభిమానులు . కాగా ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్స్ – ప్రొడ్యూసర్స్ – మేకర్స్ ఆచి తూచి ఆలోచించి నిర్ణయించుకొని సినిమాలు తీస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ఆచార్య డిజాస్టర్ తర్వాత ప్రతి విషయాన్ని కేర్ఫుల్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన నటిస్తున్న భోలాశంకర్ సినిమాలో మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు మెగాస్టార్ చిరంజీవి . అంతే కాదు ఫస్ట్ టైం తన లైఫ్ లో పెట్టుకుని రూల్స్ ని బ్రేక్ చేస్తూ హాట్ హాట్ స్టెప్స్ కాకుండా మాస్ మసాలా రొమాన్స్ కూడా చేయబోతున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు భోళా శంకర్ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటిస్తూ ఉండగా ..చెల్లిలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గతంలో ఠాగూర్ సినిమాలో చిరంజీవితో ఆడి పాడి అలరించిన శ్రేయ ఈ సినిమాలో ఆయనతో మాస్ బీట్ వేయడమే కాకుండా నాటు రొమాన్స్ కూడా చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు రొమాంటిక్ స్టెప్స్ కూడా డిజైన్ చేశారు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు చిరంజీవి కూడా హిట్ల కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నాడా ..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news