Moviesకృతిశెట్టి బాడి ఎదిగింది కానీ ..అది పెరగలేదా..ఆడేసుకుంటున్న జనాలు..ఏమైందంటే..?

కృతిశెట్టి బాడి ఎదిగింది కానీ ..అది పెరగలేదా..ఆడేసుకుంటున్న జనాలు..ఏమైందంటే..?

టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు అంటున్నారు సినీ విశ్లేషకులు . అంతేకాదు ఆమె ఫ్యాన్స్ సైతం ఇదే విధంగా కామెంట్స్ చూస్తూ ఉండడం గమనించాల్సిన విషయం. సినిమా ఇండస్ట్రీలో కృటి శెట్టి పోజీషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే . అటు హిట్ హీరోయిన్ కాదు ..ఇటు ఫ్లాప్ హీరోయిన్ కాదు ..మిడిల్ లో ఉంది .

అంటే గుడిలో గంట మాదిరి ..వచ్చిన ప్రతి హీరో టచ్ చేసి పోతూనే ఉంటారు.. కానీ అవకాశాలు ఇవ్వడు .. హిట్ అనేది ఇవ్వరు. అలా తయారైంది కృతి శెట్టి పరిస్థితి . ఈ క్రమంలోనే కోలీవుడ్ లో సైన్ చేసిన సినిమా కూడా అమ్మడుకు అదృష్టాన్ని తెచ్చిపట్టలేదు అంటూ చెప్పుకొస్తున్నారు సినీ విశ్లేషకులు . ఈ క్రమంలోనే కృతి శెట్టి బాలీవుడ్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

బాలీవుడ్ లో ఉండే ఫ్రెండ్ షిప్ లు వాడుకుని సంప్రదింపులు జరుపుతుందట . ఈ క్రమంలోనే కృతి శెట్టి ఫాన్స్ మండిపడుతున్నారు . ఇండస్ట్రీలో అందం లేకపోయినా నటన లేకపోయినా పర్లేదు .. గౌరవం మాట మీద నిలబడే తత్త్వం ఉండాలి .. అప్పుడే హీరోయిన్స్ గా నీకు అవకాశాలు వస్తాయని చెప్పుకొస్తున్నారు. ఇలా సెకండ్ కి ఓసారి.. మాట మార్చి పిల్ల యవ్వారాలు చేశావంటే మీ కెరియర్ కొల్లాప్స్ అయిపోతుంది అంటూ వార్నింగ్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే కృతిశెట్టి ఇంకా చిన్న పిల్లలానే ఆలోచిస్తుందని ..బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news