Moviesచేజారిపోయిన ఆఫర్స్  దక్కించుకోవడానికి కృతి అలా చేసిందా..? బేబ్బమ్మ ఐడియా సూపరో...

చేజారిపోయిన ఆఫర్స్  దక్కించుకోవడానికి కృతి అలా చేసిందా..? బేబ్బమ్మ ఐడియా సూపరో సూపర్ అంతే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు.. ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం ..ఓ హీరో అనుకున్న హీరోయిన్ ని మరో హీరో బుక్ చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి..  అలా జరిగిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి . అయితే ఫస్ట్ టైం చేజారిపోయిన ఆఫర్స్ ని కూడా తిరిగి మళ్లీ దక్కించుకున్న రికార్డును క్రియేట్ చేసింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి . ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం చేయాల్సిన అవసరం లేదు .

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ సినిమాలు లేకపోయినా సరే ..తన పేరుని మారుమ్రోగిపోయే విధంగా చేసుకుంటుంది ఈ కన్నడ పాప . చేసింది ఆరు సినిమాలు.. మూడు హిట్లు – మూడు ఫ్లాపులు .. సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న కృటిశెట్టి త్వరలోనే నాగచైతన్యతో కస్టడీ సినిమాతో మనం ముందుకు రాబోతుంది.  రీసెంట్ గానే కోలీవుడ్లో మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న కార్తీ సినిమాలోనూ అవకాశం అందుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే కృతి చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేయి జారిపోయిన రెండు ఆఫర్స్ మళ్ళీ ఆమె ఖాతాలో పడేలా చేసుకుంది బేబ్బమ్మ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఎన్టీఆర్ థర్టీ సినిమాలో మొదట సెకండ్ హీరోయిన్ గా అనుకున్నింది ఈ బ్యూటీనే.. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఈ సినిమా నుంచి తప్పించారు. అంతేకాదు నాని-మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లు గా నటించే సినిమాలోను సెకండ్ హీరోయిన్ గా అనుకునింది కృతి శెట్టినే.. అయితే ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి వేరే బ్యూటీని తీసుకోవాలని చూశారట. అయితే మళ్లీ ఆ రెండు సినిమాలు కృతి ఖాతాలో చేరాయి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దానికి మెయిన్ రీజన్ కృతిశెట్టిలో ఉన్న మంచితనమే అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. డైరెక్టర్స్ కు ఓవర్గా రెస్పెక్ట్ ఇస్తూ సింపతి క్రియేట్ చేసుకున్న కృటి పర్ఫామెన్స్ వైస్ హాట్ హాట్ గా ఇస్తుంది .ఈ క్రమంలోనే కొరటాల శివ – ఎన్టీఆర్ థర్టీలో సెకండ్ హీరోయిన్ గా కృతి శెట్టి నే ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు ఆల్రెడీ నానితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న కృతినే తీసుకోవాలి అంటూ నాని కూడా ఫిక్స్ అయ్యాడట . ఈ క్రమంలోనే కృతి శెట్టి పేరు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news