MoviesAmala అమల ఏ పండుగలను జరుపుకోకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు.....

Amala అమల ఏ పండుగలను జరుపుకోకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు.. అంత పిచ్చిదా..?

హీరోయిన్ అమల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అక్కినేని ఇంటికి కోడలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమల ..అంతకుముందు హీరోయిన్గా కూడా స్పెషల్ క్రేజ్ ని దక్కించుకుంది. మరీ ముఖ్యంగా అమల – నాగార్జున పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమై తెలుగింటి ఇల్లాలుగా ముందుకెళ్తుంది. అయితే యానిమల్ లవర్ గా అమలను ఎంతోమంది జనాలు ఇష్టపడుతూ ఉంటారు .

అయితే హిందూ సంప్రదాయాన్ని మాత్రం అమల ఎప్పుడు ఫాలో అవ్వదు అంటూ సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది . ఇప్పటివరకు అమల ఏ పండుగని జరుపుకోలేదని..దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్లే అమాలా ఇలా చేస్తుందని జనాలు చెప్పుకువస్తున్నారు. అమలా ఓ నాస్తికురాలు అంటూ కూడా జనాలు కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇంట్లో ఏ పూజ అయిన పండుగ అయిన సరే పనివాళ్ళు చేయాల్సిందే తప్పిస్తే.. అమల ఏ పూజ చేయదట.

అంతెందుకు అమల దీపం కూడా పెట్టదట .. అంతలా దేవునిని నమ్మదని ఏదైనా టాలెంట్, పట్టుదల , కృషి ఉండాలని ఇలా గాల్లో దీపం పెట్టి దేవుడు పైన నిందలు వేయకూడదని.. అమలా ఫాలో అవుతుందట . చదువుకున్న మూర్ఖులే ఇలా చేస్తారు అంటూ అమల ఎన్నోసార్లు తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పుకొచ్చిందట . దీంతో అప్పట్లో అమలా కి పిచ్చి పట్టిందా..? ఇలా మాట్లాడుతుంది అని కూడా అనుకునేవారట జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news