MoviesTarun కింగ్ లాంటి హీరో తరుణ్.. విలన్ గా మారడానికి కారణం...

Tarun కింగ్ లాంటి హీరో తరుణ్.. విలన్ గా మారడానికి కారణం ఆమెనా..? ఇద్దరి ఆడాళ్లు ముంచేసారుగా..?

సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలో నటించి సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన తరుణ్.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు . గతంలో తరుణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చూస్తే ఇప్పుడు ఆయన ఎందుకు సినిమాలు చేయట్లేదా అని అనుకోక తప్పదు. కాగా కింగ్ లాగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తరుణ్ సడన్గా ఇండస్ట్రీలోని విలన్ గా మారడానికి కారణం తన తల్లి అంటూ తెలుస్తుంది .

మరీ ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ విషయంలో తరుణ్ చేసిన తప్పు ఇప్పటికి జనాలు మన్నించలేకపోతున్నారు . మనకు తెలిసిందే తరుణ్-ఆర్తి అగర్వాల్ సినిమాలు చేసే టైంలోనే ప్రేమించుకున్నారని.. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోని తరుణ్ తల్లి రోజా వాళ్ళిద్దరూ పెళ్లిని అడ్డుకునిందని .. తల్లికి ఇష్టం లేకుండా ఆర్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే తరుణ్ – ఆర్తిని వదిలేసాడని .. ఆ బాధలోనే కొన్నాళ్లపాటు ఆర్తి అగర్వాల్ డిప్రేషన్ కి లోనైందని జనాలు చెప్పుకునే వారు.

ఆర్తి అగర్వాల్ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురుకునిందో మనందరికీ తెలిసిందే . ఈ క్రమంలోని ఆడదాని ఉసురు తగిలిన తరుణ్ ..అటు ఇటు కాకుండా మిగిలిపోYఆడు అని జనాల సైతం చెప్పుకొచ్చారు . ఇలా అటు తల్లి మాటలు కాదనలేక ఇలా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక తరుణ్ పడిన నరకయాతన వల్లే ప్రజెంట్ ఆయన ఈ పొజిషన్లో ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news