Moviesindraja ఇంద్రజకు జబర్ధస్త్ ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా..? ఆఖరికి అలా...

indraja ఇంద్రజకు జబర్ధస్త్ ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా..? ఆఖరికి అలా కూడా చేసిందా..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్స్ .. ఇప్పుడు ఏమి ఊపలేక బుల్లితెర పై పలు షో ల కి జడ్జిలుగా మెరుస్తున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ లోకి అలాగే అడుగుపెట్టింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ . టాలీవుడ్ సీనియర్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రోజ.. జబర్దస్త్ షో మొదలు షోకి జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చింది. కాగా రాజకీయాల్లో బిజీ అయిన కారణంగా రోజ.. ఈ షో నుంచి తప్పుకుంది.

ఈ క్రమంలోనే జబర్దస్త్ లాంటి ఆఫర్ కోసం ట్రై చేస్తున్న ఇంద్రజకు అలాంటి ఆఫర్ నే వచ్చింది. అయితే ఆమెకు ఈ ఆఫర్ ఊరికే ఏం రాలేదట ..దానికోసం ఇంద్రజ ఎంతో కష్టపడిందట . ముందు నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని మంచి ప్లాట్ ఫారమ్ కోసం ఎదురుచూస్తున్న ఇంద్రజకు జబర్దస్త్ ఒక మంచి దారి అంటూ అనుకుందట. కానీ అప్పటికే షోలో రోజా ఉంది ..ఇంకొక లేడీ జడ్జి అంటే ఇంట్రెస్ట్ చూపించరు .

కానీ ఆ దేవుడు ఆమె బాధ విని జబర్దస్త్ మల్లెమాల నుండే ఆమెకు కాల్ వచ్చేలా చేసారట. అయితే జబర్ధస్త్ వాళ్ళు పెట్టిన కండీషన్స్ కి మాత్రం..ఆమె షాక్ అయ్యిందట. జబర్దస్త్ లో చేస్తున్నప్పుడు మరి ఏ షోస్ చేయకూడదని ..జబర్దస్త్ నుండి విడాలంటే కచ్చితంగా 10 లక్షలు డబ్బు కట్టే ఆమె జబర్దస్త్ అగ్రిమెంట్ ప్రకారం నడుచుకుని షో నుంచి తప్పుకోవాలి అని చాలా కండీషన్స్ పెట్టారట. ఫైనల్లీ ఆ కమిట్ మెంట్స్ అన్నిటికి సిద్ధపడితేనే ఇంద్రజకు ఆఫర్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది. ఫైనల్ గా ఇప్పుడు జబర్దస్త్ – శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ బిజీగా దూసుకుపోతుంది ఇంద్రజ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news