MoviesSrisatya-Mehaboob డ్యాన్స్ పేరుతో బోల్డ్ రొమాన్స్.. శ్రీసత్య ను ఎక్కడెక్కడో పిసికేస్తున్న...

Srisatya-Mehaboob డ్యాన్స్ పేరుతో బోల్డ్ రొమాన్స్.. శ్రీసత్య ను ఎక్కడెక్కడో పిసికేస్తున్న మెహబూబ్ ..!!

ఈ మధ్యకాలంలో వెండి తెరను మించిపోతుంది బుల్లితెర. సినిమా స్టార్స్ కన్నా రెచ్చిపోయి మరి రొమాన్స్ చేస్తున్నారు బుల్లితెరపై ఉండే స్టార్ సెలబ్రెటీస్ . అలాగే స్టార్స్ కూడా ప్రవర్తిస్తున్నారు . మనకు తెలిసిందే బీబీ జోడి పేరుతో ఓ డాన్స్ ప్రోగ్రాం కొనసాగుతుంది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జంటలు వారీగా వచ్చి డాన్స్ చేసి జడ్జెస్ ని మెప్పిస్తూ ఉంటారు . కాగా అందరికన్నా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న బీబీ జంట మెహబూబ్ – శ్రీ సత్య .

ఇద్దరు ముద్దురులే అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మెహబూబ్ ప్రొఫెషనల్ డాన్సర్.. శ్రీ సత్య కూడా డాన్స్ లో మంచి గ్రిప్ ఉంది . ఇక ఇద్దరు జత కడితే స్టేజి దద్దరిల్లిపోవాల్సిందే. అందుకే వాళ్ళు జతకట్టిన ప్రతిసారి స్టేజ్ పై అరుపులు కేకులు వినపడుతూ ఉంటాయి. రీసెంట్గా వాలెంటెన్స్ డే రోజున శ్రీ సత్యకు ప్రపోజ్ కూడా చేశాడు మెహబూబ్. అయితే అదంతా ప్రాంక్ వీడియో అంటూ తెలిసిన చెప్పిన డైలాగులు చేసిన ఓవరాక్షన్ కొంచెం ఎబ్బెటుగా అనిపించాయి అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

కాగా ఈ క్రమంలోనే డాన్స్ ప్రాక్టీస్ చూస్తున్న వీడియోని షేర్ చేశాడు మెహబూబ్. ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు మేము ఇంతలా కష్టపడుతున్నాం అంటూ చెప్పడానికే మహబూబ్ ఆ వీడియోని పోస్ట్ చేశాడన్న విషయం అందరికీ అర్థమైంది . కాగా శ్రీ సత్య – మెహబూబ్ బాగా డాన్స్ చేస్తున్నా ..మమేకమై ప్రాక్టీస్ చేస్తున్న ..జనాలకు ఇది కొంచెం వల్గర్ గా అనిపించింది. దానికి కారణం ఆమెను ఎక్కడెక్కడో పిసికేస్తున్నాడు ..ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . మెహబూబ్ లక్కి ఫెలో అని.. చిక్కిన వరకు నొక్కేస్తూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు అంటూ కొందరుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో శ్రీ సత్య మెహబూబ్. డాన్స్ వీడియో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news