MoviesRashi Khanna బ్రా లేకుండా బోల్డ్ ఫోటో షూట్.. డ్రెస్ ఇంకాస్త...

Rashi Khanna బ్రా లేకుండా బోల్డ్ ఫోటో షూట్.. డ్రెస్ ఇంకాస్త జరిపితే ఇంకేవో కనిపిస్తాయిగా రాశీ..!!


గతకొంతకాలంగా హీరోయిన్స్ ఫొటో షూట్స్ అంటూ తమలోని అందాలను ఫ్రీగా చూపించేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మాల్దీవులకి వెళ్ళి అక్కడ ఇసుకతెన్నుల్లో బీచ్‌ల్లో అంగాంగ ప్రదర్శన చేస్తూ వాటిని ప్రత్యేకంగా ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంటున్నారు. అలాంటి వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ గురించి ఇంక చెప్పేదేముంది సునామీనే కదా. హీరోయిన్స్ ఇలా గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో లేదో అలా నెటిజన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు.

ఇలాంటి ఫొటో షూట్స్ హీరోయిన్స్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేస్తుంది. దానివల్ల క్రేజ్ ఇంకాస్త రెట్టింపు అవుతుంది. ఫేడవుట్ అయిన హీరోయిన్ అనుకున్నవారికి అమాంతంగా ఏదో ఒక భాషలో మళ్ళీ అవకాశం దక్కడం ఫాంలోకి వచ్చి క్షణం తీరిక లేకుండా బికీ కావడం ఊహించకుండానే జరిగిపోతున్నాయి. అందుకే, ఏదో మార్గంలో కాస్త డబ్బు ఖర్చు చేసి ఫొటో షూట్స్ ప్లాన్ చేసుకుంటుంటారు హాట్ బ్యూటీస్ అందరూ.

వీరిలో బబ్లీ బ్యూటీ రాశిఖన్నా తక్కువేమీ కాదు. మొదటి సినిమా చూసినప్పుడు ఇంత బొద్దుగుందే మన తెలుగులో సక్సెస్ అవుతుందా..? అనే సందేహాలు చాలామందిలో కలిగాయి. కానీ, ఇదే బొద్దుతనంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాలు చాలా ఈజీగా అందుకుంది. ఒకదశలో నిర్మాతలు రాశీఖన్నా డేట్స్ కోసం ప్రాజెక్ట్‌ను పోస్ట్‌పోన్ కూడా చేసుకున్నారు. అంత క్రేజ్‌తో బిజీగా గడిపింది.

అయితే, ఇప్పుడు అమ్మడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఒక్కసారిగా తమిళంలో కూడా ఊపుతగ్గింది. దాంతో ఎందాలను బయటపెట్టే పనిలోపడింది. నాలోనీ అందాలు ఏమీ తగ్గలేదనీ మేకర్స్ హింట్ ఇస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన కొందరు నెటిజన్స్ అబ్బా.. ఇంకాస్త ఆ ఎదమీద పరదా తొలగిస్తే ఇంకేవో ఉన్నాయి..అవి అలా బయటపడి మాకు కనిపిస్తాయి కదా..అంటూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. తప్పదు మరి రాశిలాంటి అందాల రాశి ఫొటోలు పెడితే ఇలాంటి కామెంట్సే కదా వచ్చేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news