Moviesఆఖరికి దానికి కూడా కమిట్ అయ్యావా తమన్నా..? పట్టు చీరతో బెడ్...

ఆఖరికి దానికి కూడా కమిట్ అయ్యావా తమన్నా..? పట్టు చీరతో బెడ్ ఎక్కేసిన మిల్కి బ్యూటీ..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న.. ఆఖరికి అలాంటి పనులుకు కూడా సిద్దిపడిందా అంటే ..అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . కాగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా.. ప్రెసెంట్ వచ్చిన అవకాశాలతో ఇండస్ట్రీలో నెట్టుకు వస్తుంది . స్టార్ హీరోయిన్ అని చెప్పలేము కానీ ..సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ తన ఖాతాలను నింపుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో చేసిన ఘాటు లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది .

త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . కాగా ఇలాంటి వార్తలు పై తమన్న ఏమాత్రం స్పందించకపోవడం అభిమానులకు అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. కాగా ఇదే క్రమంలో తమన్న ఒక మ్యాట్రిసెస్ కి సంబంధించిన యాడ్లో నటించింది . సూర్ రెస్ట్ అనే మ్యాటృఇసెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది తమన్నా. 1988 నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రిసెస్ సూర్ రెస్ట్ కూడా ఒకటి.

తమన్నా దీని పై స్పందిస్తూ.. ” సూర్ రెస్ట్ కు నేను బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించగలిగినందుకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను. ప్రజలు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి వారిని ప్రోత్సహించడానికి నేను బాగమైనందుకు సంతోషిస్తున్నాను. మంచి నిద్రతోనే మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని’ తెలిపారు. అయితే ఈ యాడ్ కోసం తమన్నా పట్టు చీరలో నగలు పెట్టుకుని.. పెళ్ళి కూతురులా ముస్తాబై బెడ్ పై కూర్చోని ఉంటుంది. దీంతో తమన్నా ని ట్రోల్ చేస్తున్నారు జానలు..డబ్బు కోసం అలాంటి పని కూడా చేస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news