MoviesAnasuya అయ్య బాబోయ్.. స్టార్ యాంకర్ అనసూయకి వాంతులా..? కారణం అదేనా..?

Anasuya అయ్య బాబోయ్.. స్టార్ యాంకర్ అనసూయకి వాంతులా..? కారణం అదేనా..?

టాలీవుడ్ స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో కొట్టుమిట్టాడుతుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఓవైపు యాంకరింగ్ మరోవైపు సినిమాలు చేస్తూ స్పీడ్ లో దూసుకుపోయిన అనసూయ .. ఈ మధ్యనే తనకు పేరు ఇచ్చిన జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసింది . బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేకపోతున్నానని .. రేపు నా పిల్లలు వాటి గురించి నన్ను ప్రశ్నించకూడదన్న కారణంతోనే నేను షో నుండి బయటకు వచ్చేసానని ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది.

కాగా జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత అనసూయ పరిస్థితి డిజాస్టర్ గా మారింది. అప్పటిలాగా ఆఫర్లు రాకపోవడంతో అనసూయ వచ్చిన ఆఫర్లతోనే మెప్పించడానికి ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే పూర్తిగా తన కాన్సెంట్రేషన్ మొత్తం వెండితెరపై పెట్టిన అనసూయ దానికి తగ్గట్టే కెరియర్ను ప్లాన్ చేసుకుంటుంది. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది .

తల పట్టుకుంటూ ..చాలా డల్ గా ఉన్నా వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోని అనసూయ కి ఏమైంది అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. కాగా దీనిపై అనసూయ స్పందించింది. ఓ విందు భోజనం అనసూయకు అంతగా పడలేదు. దీంతో తిన్నదంతా బయటకి వచ్చేసిందంటూ తెలిపారు. ఈ క్రమంలో తలపట్టుకొని కారులో నీరసంగా కూర్చుకున్నారు. ప్రస్తుతం పర్లేదని చెప్పారు. ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపించే అనసూయను ఫ్యాన్స్ ఇలా చూడలేకపోతున్నారు. ఎప్పుడు యాక్టివ్ గా చలాకిగా కనిపించే అనసూయ ఇంత డల్ అయిపోయేసరికి ఫ్యాన్స్ కూడా డల్ అయిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news