MoviesRashmika "ఆమె ముందు రష్మిక ఆఫ్ట్రాల్..దమిడికి కూడా పనికిరాదు"..హీట్ పెంచేసిన కాంతారా...

Rashmika “ఆమె ముందు రష్మిక ఆఫ్ట్రాల్..దమిడికి కూడా పనికిరాదు”..హీట్ పెంచేసిన కాంతారా డైరెక్టర్..!?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందన ..అంతకంటే డబుల్ రేంజ్ లో కాంతారా డైరెక్టర్ విషయంలో డౌన్ అయిపోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి .

దీంతో గతంలోని వీళ్ళ మధ్య ఉన్న గొడవలు మరోసారి బయటపడినట్లు అయింది . కాగా ఇదే క్రమంలో రీసెంట్ గా కాంతారా డైరెక్టర్ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హోస్ట్ సాయి పల్లవి – సమంత – రష్మిక మందన వీళ్ళ ముగ్గురిలో ఎవరితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనగా … సమంత – సాయి పల్లవి నటనంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చిన రిషిబ్ శెట్టి.. రష్మిక మదన్న పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు .

అప్పట్లో ఆ టైంలో సాయి పల్లవి ఫ్యాన్స్ రష్మిక మందన యాక్టింగ్ పై మండిపడ్డారు . సాయి పల్లవి తో కంపేర్ చేస్తే రష్మిక మందన ఆఫ్ట్రాల్ అంటూ… ఓపెన్ గానే కామెంట్స్ చేశారు . కాగా ఇలాంటి క్రమంలోనే కాంతారా 2 సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది అంటూ కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కాంతారా 2 లో ఆమెను భాగం చేయడం తో కన్నడ సినీ ఇండస్ట్రీలో హీట్ పెంచేసింది . త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ రష్మిక ను బ్యాన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అదే జరిగితే కన్నడలో రష్మిక మందన ప్లేస్ ను సాయి పల్లవి రీప్లేస్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news