Moviesశ్రీజ మనసు దోచుకున్న వ్యక్తి ఎవరో కాదు..ఫోటో షేర్ చేసిన మెగా...

శ్రీజ మనసు దోచుకున్న వ్యక్తి ఎవరో కాదు..ఫోటో షేర్ చేసిన మెగా డాటర్..!!

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాను మెగా డాటర్ శ్రీజ ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో అందరికీ తెలిసిందే. “2022 నాకు ఎన్నో ఇచ్చింది.. నన్ను అమితంగా ప్రేమించి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిని దగ్గర చేసింది” అంటూ సెన్సేషనల్ పోస్ట్ ని షేర్ చేసి.. తన మూడో పెళ్లిపై ఇంకా ఎక్కువ గా గాసిప్స్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది ఈ మెగా డాటర్ శ్రీజ. మనకు తెలిసిందే మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ నిరంతరం వార్తలో నిలుస్తూనే ఉంటుంది .

ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరికీ డివర్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ రకరకాల రూమర్స్ వినిపించాయి. వాటికి తగ్గట్టే తాజాగా శ్రీజ షేర్ చేసిన పోస్ట్ వాటన్నిటికీ అజ్యం పోసినట్లయింది . అయితే శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ విపరీతంగా వార్తలు రావడంతో ఎట్టకేలకు అవార్తలకు చెక్ పెట్టింది . ఒక పోస్ట్ తో అసలు విషయం బయట పెట్టింది శ్రీజ. న్యూ ఇయర్ సందర్భంగా పెట్టిన పోస్ట్ ఆ వ్యక్తి వ్యక్తి ఎవరో కాదు.. శ్రీజనే..

 

“ఐ యాం లివింగ్ విత్ సెల్ఫ్” అంటూ పోస్ట్ చేసింది . అందరూ అనుకున్నట్టు ఆమె ఎవరెవరితో రిలేషన్ షిప్ లో లేదు . నూతన ఏడాదిలో తనకు తానే కొత్త జీవితం ప్రారంభించాలని డిసైడ్ అయింది . ఈ విధంగా చూసుకుంటే శ్రీజ మూడో పెళ్లి చేసుకోన్నట్టే ..మెగాస్టార్ పరువు మిగిలినట్టే ..అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే శ్రీజ ఒక పోస్ట్ పెట్టే ముందు మెగాస్టార్ ని ఆలోచించుకొని ఆయన స్టేటస్ ని గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని పెడితే బాగుంటుంది అనేది సినీ విశ్లేషకులు అభిప్రాయం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news