Moviesజిమ్ డ్రెస్‌లో సెక్సీ ముద్దుగుమ్మలు..చెమటలుపట్టించేస్తున్నారుగా..!!

జిమ్ డ్రెస్‌లో సెక్సీ ముద్దుగుమ్మలు..చెమటలుపట్టించేస్తున్నారుగా..!!

ఒకప్పుడు హీరోయిన్స్ అందాలను సినిమాలలో మాత్రమే చూపించేవారు. పాటల్లో బెడ్రూం సన్నివేశాలలో తెగ అందాలను ఆరబోసి జనాలకి మెంటలెక్కించేవారు. కానీ, ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోయిన్స్ జిమ్ డ్రెస్‌లో అందాలను బయటపెడుతున్నారు. ఇది దాదాపు అందరు హీరోయిన్స్ చేస్తున్నారు. దీనివల్ల కుర్రకారు బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

హీరోలకైతే ప్రత్యేకంగా ఇంట్లోనే ఓ జిమ్ ఉంటుంది. అక్కడే చమటలు చిందించి కండలు పెంచుతున్నారు. సినిమా సినిమాకి కావాల్సిన విధంగా తన బాడీని మలుచుకుంటున్నారు. కానీ, హీరోయిన్స్ అలా కాదు. ప్రత్యేకంగా ట్రైనర్‌ను పెట్టుకొని జిమ్ చేస్తున్నారు. దాదాపు అందరు హీరోయిన్స్‌కి ఫిట్‌నెస్ మీద క్రేజ్ ఏర్పడింది. రోజులో కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాలైనా జిమ్ లో గడుపుతున్నారు.

Tollywood actress in their gym outfits. | Telugu Times Now

మన హైదరాబాద్‌లో హీరోయిన్స్ పెద్దగా కనిపించరు. కానీ, ముంబై వీధుల్లో మాత్రం ప్రతీ హీరోయిన్ జిమ్ సెంటర్‌కి వచ్చిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ముంబై మీడియాలో కెమెరా మేన్స్, ఫొటో గ్రాఫర్స్ అయితే ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా జిమ్ సెంటర్స్ వద్ద కాపు కాస్తుంటారు.

హీరోయిన్స్ లోపలికి వెళ్ళేముందు బయటకి వచ్చే ముందు చక చకా ఫొటోలను, వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. హీరోయిన్స్‌కి సంబంధించిన ఇన్స్టాగ్రాం, ట్విట్టర్‌లోనూ ఈ పోస్టులు షేర్ అవుతున్నాయి. ముంబైలో ఎక్కువగా జాన్వీ కపూర్, పూజా హెగ్డే, శ్రద్ద కపూర్, మలైకా అరోరా, నోరా ఫతేహి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు జిమ్ డ్రస్‌లో సందడి చేస్తున్నారు. ఇక ఇక్కడ సమంత, రష్మిక మందన్న, మంచు లక్ష్మీ అలాగే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కుర్ర భామలు సందడి చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news