Moviesద్యావుడా..కత్తిలాంటి ఫిగర్ రాశీ ఖన్నా ..అందుకు పనికి రాదా..?

ద్యావుడా..కత్తిలాంటి ఫిగర్ రాశీ ఖన్నా ..అందుకు పనికి రాదా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే.. కొందరు హీరోయిన్ ఫిగర్లు చూస్తే అలా టెంప్ట్ అయిపోవాలనిపిస్తుంది. వాళ్లలో ఒకరే రాశి ఖన్నా. కెరియర్ లో ఇప్పటివరకు బోలెడన్ని సినిమాల్లో నటించి మంచి హిట్స్ అందుకున్న సరే .. స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వలేకపోయింది . దానికి మెయిన్ రీజన్ ఆమె నటన పరంగా శూన్యం అన్న కామెంట్లు వినిపించడమే .

అంతే కాదు ఇప్పటివరకు తాను చేసిన సినిమాలలో నటన పరంగా పెద్దగా చెప్పుకోదగ్గ స్కోప్ ఉన్న పాత్రలు లేవు . గ్లామర్ పరంగా మెప్పించిందే కానీ..నటన పరంగా జీరో. ఇలాంటి క్రమంలోని సోషల్ మీడియాలో రాశి ఖన్నా నటనకు పనికిరాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఇప్పటికి ఆమెకు అవకాశాలు రావడానికి మెయిన్ రీజన్ మాత్రం ఆమె హాట్ ఫిగర్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.

ఇన్నాళ్ల తన కెరీర్ లో రాశీ ఖన్నా ఎన్నొ సినిమాల్లో నటించింది.. ఎంతో మంది హీరో లతో నటించింది. అయితే..స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేదు. ఇక పై మారుతుంది అన్న ఆశలు జనాలుకౌ లేవు.. ఏదో ఉన్న అన్నీ నాళ్లు గ్లామరస్ బ్యూటీగా పేరు సంపాదించుకుని..ఆ తరువాత టాటా బై బై చెప్పేయడమే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news