Moviesసుకుమార్ కి ఆ హీరోయిన్ బొడ్డు అంటే అంత ఇష్టమా..?...

సుకుమార్ కి ఆ హీరోయిన్ బొడ్డు అంటే అంత ఇష్టమా..? బన్నీ భయంతోనే అలా చేయకుండా ఆగిపోయాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా అందరిలోకి ప్రత్యేకం సుకుమార్ . తన సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే . ప్రతి సినిమాను క్యాలిక్యులేషన్స్ తో తెరకెక్కిస్తాడు . అఫ్ కోర్స్ లెక్కలు మాస్టర్ కదా ఆ లెక్కలు సాల్వ్ చేయడం ఆయనకి బాగా తెలుసు. ఇప్పటివరకు మనం సుకుమార్ సినిమాలు చూసుకున్నట్లయితే తీసిన ప్రతి సినిమాలోనూ ఒక్క కొత్త లవ్ స్టోరీని కొత్త ఫీలింగ్ ని పరిచయం చేస్తుంటాడు. కాగా సుకుమార్ సినిమాల్లో జనాలకి అందరికీ బాగా ఎక్కువగా నచ్చిన సినిమాలు ఆర్య, ఆ తర్వాత 100% లవ్.

 

ఈ రెండు సినిమాల్లో సుకుమార్ డైరెక్షన్ క్లియర్గా కనిపిస్తుంది . మరి ముఖ్యంగా 100% లవ్ సినిమా స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయింది . బావ మరదల మధ్య సరసాలను రొమాంటిక్గా చూపిస్తూనే.. ప్రేమకు ఆకర్షణకు ఉన్న తేడాను తెలియజేశాడు . ఇదే క్రమంలో హీరోయిన్ తమన్నా బొడ్డు ని బాగానే వాడేసుకున్నాడు అన్న కామెంట్లు వినిపించాయి. అప్పటివరకు తమన్నా చేసిన ఎక్స్పోజింగ్ వేరు ఆ సినిమాలో తమన్నా చేసిన హాట్ ఎక్స్పోజింగ్ వేరు అనేంతల కామెంట్స్ వినిపించాయి.

ఈ సినిమాలో ఎక్కువగా సుకుమార్ తమన్నా బొడ్డు పైనే ఫోకస్ చేశాడు. మరీ ముఖ్యంగా నాగచైతన్య .. తమన్నాతో లెక్కల గురించి మాట్లాడే టైంలో నాభి ని ని వర్ణించిన తీరు ఇప్పటికీ ఆ సీన్ చూస్తున్న కుర్రాలను టెంప్ట్ చేసేస్తుంది . అంతలా తమన్నా నాభి అభినందనలు ఫోకస్ చేశాడు సుకుమార్ . కాగా ఈ క్రమంలోనే అప్పట్లో సుకుమార్ – తమన్న మధ్య స్పెషల్ బంధం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అదంతా ఫేక్ అంటూ క్లారిటీ వచ్చేసింది. పుష్ప సినిమాలోను తమన్నాను ఐటమ్ సాంగ్ చేయడానికి ఫిక్స్ అయిన సుకుమార్ ని.. బన్నీ బలవంతంగా నో చెప్పడంతోనే ఆగిపోయి సమంతని పెట్టుకున్నాడని.. ఇప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది . ఏది ఏమైనా సరే తమన్న నాభి అందాలను పరిచయం చేసిన సుకుమార్ మరోసారి అలాంటి సినిమాతో తమన్నాలోని హాట్ అందాలను చూపిస్తే చూడాలన్నది తమన్న ఫ్యాన్స్ కోరిక . మరి ఈ డైరెక్టర్ అభిమానుల కోరిక ఎప్పుడు తీరుస్తాడో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news