Moviesఛీ ఛీ బిగ్ బాస్ విన్నర్ సన్నీ..నిజంగానే ఆ పని చేశాడా.....

ఛీ ఛీ బిగ్ బాస్ విన్నర్ సన్నీ..నిజంగానే ఆ పని చేశాడా.. సీసీటీవి ఫుటేజ్ వైరల్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ సిసి టీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే వీజే గా ..సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న సన్నీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి వెళ్లాడు. హౌస్ లోకి ఎంటర్ అయిన కొత్తలో చాలా సైలెంట్ గా ఉన్న సన్నీ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ స్ట్రాటజీలను ప్లాన్ చేస్తూ చివరికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ట్రోఫీ అందుకున్నాడు. ఆ టైంలో సోషల్ మీడియాలో సనీ కి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

ఏదో చించేద్దాం..పొడిచేద్దాం అనుకున్న సన్నీకి ఇప్పటివరకు సరైన అవకాశమే రాలేదు . ప్రజెంట్ దొంగతనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆ వీడియో ఆధారంగా..” సన్నీ కార్ ఒక ప్రాంతంలో ఆగుతుంది . అప్పుడు సన్నీ అక్కడున్న బ్యాగ్ కోసం పరిగెత్తుకుంటూ ..వెళ్లి బ్యాగ్ తీసుకొని మళ్ళీ కారువైపు పరిగెత్తుకుంటూ వస్తాడు . ఇదే క్రమంలో బ్యాగ్ స్లిపై కింద పడుతుంది. అప్పుడే అందులో ఉన్న డబ్బులు బయటపడతాయి “.

“ఆ డబ్బులను మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకొని.. ఫాస్ట్ గా కారు ఎక్కడం.. సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది”. దీంతో సన్నీ దొంగతనం నిజంగానే చేశాడా..? లేక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా గేమ్ ఆడుతున్నాడా ..? అన్నది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజంగా సన్నీ దొంగతనం చేశాడా..? ఆ కర్మ ఆయనకి పట్టలేదు . ఖచ్చితంగా ఇది సినిమా ప్రమోషన్స్ లో భాగమే అంటున్నారు జనాలు . దీంతో ఆయనపై మండి పడుతున్నారు జనాలు. సినిమా పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేయాలా..? టూ మచ్ అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో సన్నీ ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అన్ స్టాపబుల్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్క్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news