Moviesపవన్ ని ఆ ప్రశ్న అడగటం బాలయ్య కి ఇష్టం లేదా..?...

పవన్ ని ఆ ప్రశ్న అడగటం బాలయ్య కి ఇష్టం లేదా..? అల్లు అరవింద్ నే బలవతం చేసి అడిగించాడా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ నందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్. సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రీసెంట్గా సీజన్ 2 ని స్టార్ట్ చేశారు నిర్వాహకులు . కాగా సీజన్ వన్ కి రావాలి అని అనుకోని రాలేకుండా ఆగిపోయిన స్టార్ సెలబ్రెటీస్ సీజన్ 2 కి రప్పిస్తున్నారు ఆహా మేకర్స్ .

ఇలాంటి క్రమంలోనే బాలయ్య షో కి గెస్ట్ గా వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ద్నికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ని అభిమానులతో పంచుకున్నింది ఆహా. బాలయ్య తో టాక్ షో అంటే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ అయిపోతాది. అయితే, ఫస్ట్ టై పవన్ కళ్యాణ్ ని ఇష్టం లేకపోయిన ఓ క్వశ్చన్ అడిగాడు బాలయ్య. షోకి గెస్ట్ గా వచ్చిన పవన్ ని బాలయ్య అడుగుతూ..”మీకు చిరంజీవి గారు అన్నయ్య.. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి ఏంటి.. వద్దనుకున్నవి ఏంటి ? అంటూ బాలయ్య హాట్ క్వశ్చన్ రైజ్ చేశారు.

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయింది . నందమూరి బాలయ్య స్టార్ హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోనే.. మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోనే.. ఇలా ఓ స్టార్ హీరో గురించి మరో స్టార్ హీరో..ఇంకో స్టార్ హీరోని ప్రశ్నించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఇలాంటి ప్రశ్నలు ఏవి అడగనని ముందే చెప్పాడట. కానీ పొలిటికల్ పరంగా కొన్ని ఇష్యూస్ లేవదీస్తూ అల్లు అరవింద్ ఇలా చిరంజీవి – పవన్ కళ్యాణ్ కి ముడి పెడుతూ క్వశ్చన్స్ రాశాడని తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ప్రభాస్ ఎపిసోడ్ తో ఓన్లీ ఆహా యాప్ కొన్ని గంటలు స్తంభించింది . ఈ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో మాత్రం బ్లాస్ట్ అవ్వడం పక్కా..దెబ్బకు థింకింగ్ మారిపోవాలి అంటున్నారు పవన్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news