Movies"గిల్లితే గిల్లించుకోవాలి..నాకితే నాకించుకోవాలి"..అసలు తప్పు ఎవరిది..గిల్లినోడిదా..నాకించుకున్నిందానిదా..?

“గిల్లితే గిల్లించుకోవాలి..నాకితే నాకించుకోవాలి”..అసలు తప్పు ఎవరిది..గిల్లినోడిదా..నాకించుకున్నిందానిదా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే హీరోయిన్స్ సదరు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోస్ పడకగది వరకు వెళ్లి వాళ్ళను గా సుఖ పెడితేనే హీరోయిన్ అవకాశాలు వస్తాయి అంటూ నెత్తి నోరు మొత్తుకున్నా హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . అయితే అన్ని కమిట్మెంట్లు ఇచ్చాక ..ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ గా కమిట్ అయిపోయాక ..ఆ కమిట్ మెంట్ గురించి బయటపెట్టే అవసరం లేకుండా పోయింది కొంతమంది కమిటెడ్ హీరోయిన్స్ కి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సరికొత్త వార్త తెర పైకి వచ్చింది. మహేష్ బాబు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ డైలాగ్ చెప్తాడు “గిల్లితే గిల్లించుకోవాలి” అని అదే ఫార్మేట్ కరెక్ట్ అంటూ కాస్టింగ్ కౌచ్ బాధితులు చెప్పుకొస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మగల రాజ్యం ఎక్కువగా ఉందని.. మరి ముఖ్యంగా కొందరు స్టార్ట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎలాంటి వాళ్లనైనా సరే వాళ్ళ పడక గదికి రప్పించుకునే సత్తా ఉందని..అలా చేయకపోతే మాత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టే చాన్సే లేకుండా చేస్తారని.. అంత పెద్ద నెట్వర్క్ వాళ్లకు ఉందని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు రీసెంట్గా వర్మ-ఆషూ ఇంటర్వ్యూ లో జరిగిన ఇన్సిడెంట్ సైతం దానికి పాజిటివ్ గా మార్చుకున్నారు . మనకు తెలిసిందే డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆషూ రెడ్డి – రాంగోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసింది . ఈ ఇంటర్వ్యూ మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ లో రామ్ గోపాల్ వర్మ ఆషూ పాదాలను ముద్దాడడం.. ఆ తర్వాత ఆమె కాళ్ళ వేళ్ళను నోట్లో పెట్టుకొని చీకడం వల్గర్ గా అనిపించింది . అయితే ఇదే విషయాని కాస్టింగ్ కోచ్ బాధితులు లేవదీస్తూ ఒకవేళ ఆమె కానీ అలా చేయించుకోకుండా ఉంటే.. ఆమెను సోషల్ మీడియాలో కూడా ప్రశాంతంగా బతకనివ్వరని ..తన పేరుని మరింతగా దిగజార్చేస్తారని.. అలాంటి పెద్ద నెట్వర్క్ సినిమా ఇండస్ట్రీలో ఉందని ..అది జస్ట్ ఎగ్జాంపుల్ అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోల్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని తెలిసి..హీరోయిన్ అవ్వడానికి కమొట్ మెంట్ ఇచ్చిన హీరోయిన్స్ ది తప్పు అంటారా..? లేక అలా ఆశపడి అడిగిన డైరెక్టర్స్ , ప్రోడ్యూసర్స్ ది తప్పంటారా..? మీ ఆన్సర్ ఏంటి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news