Moviesలేటు వయసులో చెత్త పని..బూతులు తిట్టించుకుంటున్న భూమిక..!!

లేటు వయసులో చెత్త పని..బూతులు తిట్టించుకుంటున్న భూమిక..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మలకు ఎలాంటి సిగ్గు , పౌరుషం లాంటివి పెట్టుకోకూడదు . ఉంటే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్కి వాళ్లపై వచ్చే కామెంట్లకి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వలేరు. కాగా గతంలో విషయం వేరే సోషల్ మీడియా అనేది అందుబాటులోకి రాలేదు. జనాలను తిట్టుకున్నా.. వాళ్లకు తెలిసేది కాదు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. ఏ విషయాన్ని అయినా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తున్నారు నెటిజన్స్. వాటికి తగ్గట్టు జవాబు ఇస్తున్నారు సెలబ్రిటీలు . ఏది ఏమైనా సరే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చి సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఓపెన్ గా జనాలు తెలుసుకునేలా చేస్తుంటే.. మరికొన్ని అంశాలలో హీరోయిన్స్ ని ట్రోల్ చేసే విధంగా ఉన్నాయి.

మరీ ముఖ్యంగా రీసెంట్గా భూమిక చావ్లా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ గురవుతుంది. మనకు తెలిసిందే భూమిక యువకుడు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. మరీ ముఖ్యంగా మిస్సమ్మ సినిమాకు గాను ఆమె ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది. కాగా ఢిల్లీలో జన్మించిన ఈ న్యాచురల్ బ్యూటీ అక్కడే తన చదవడం కూడా పూర్తి చేసుకుంది . మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ తో అటువైపుగా ముంబైకి చేరుకొని ..ఆ తర్వాత మెల్ల మెల్లగా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని టాలీవుడ్ ,బాలీవుడ్ , కోలీవుడ్ మూడు భాషల్లోని సినిమాల్లో నటించి తన అందంతో కుర్రాలను మైమరిపించింది .

మరీ ముఖ్యంగా భూమిక చావ్లా తో నటించడానికి స్టార్ హీరోస్ కూడా తమ సినిమాను పోస్ట్ పోన్ వేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా తన నేచురల్ యాక్టింగ్ తో హ్యూజ్ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని బిగ్ బిగ్ బడా హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న భూమిక చావ్లా.. ప్రెసెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను కంటిన్యూ చేస్తుంది . అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో అనుకున్నంత స్థాయి ఆమె చేరుకోలేకపోయింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రాలను విపరీతంగా ఆకట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే ఒకప్పుడు పద్ధతిగా ఉన్న భూమిక ను ఇప్పుడు అలాంటి డ్రస్సుల్లో చూస్తుంటే అప్పటి ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో భూమిక రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. దీంతో భూమిక ని ట్రోల్ చేస్తున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news