Moviesఘట్టమనేని ఫ్యామిలీలో ఆమె ఓ ఐరెన్ లెగ్..బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!?

ఘట్టమనేని ఫ్యామిలీలో ఆమె ఓ ఐరెన్ లెగ్..బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఇంట్లోని గొడవలు కారణంగా ఫుల్ డిప్రెషన్ కి లోనైనా సూపర్ స్టార్ కృష్ణ ..తెల్లవారుజామున ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హుటాహుటిన కుటుంబ సభ్యుల హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కాగా కొద్దిసేపటి క్రితమే డాక్టర్స్ ఆయన హెల్త్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ” కృష్ణకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ..ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారని.. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది” అంటూ చెప్పుకోచ్చారు. ఈ ప్రకటనతో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు . ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యవంతంగా కోలుకుని బయటకు రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు, పోస్ట్ లు పెడుతున్నారు .

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఘట్టమనేని ఫ్యామిలీకి ఓ శని లా దాపురించింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ అంటూ ఓ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే కన్నడ ఇండస్ట్రీకి చెందిన పవిత్రలోకేష్.. టాలీవుడ్ లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. హీరోయిన్ లకి హీరోలకి తల్లి పాత్రలో చేసిన పవిత్ర లోకేష్ ..సీనియర్ హీరో నరేష్ తో సహజీవనం చేస్తుంది . ఈ విషయాన్ని అఫీషియల్ గానే వాళ్ళు ఒప్పుకున్నారు .

గత కొన్ని నెలలుగా వీళ్ళకి సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో తెలిసిందే. ఘట్టమనేని ఫ్యామిలీలోకి ఆమె అడుగు పెట్టిన క్షణం నుండి ప్రశాంతత కరువైందని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . గత ఏడాది నవంబర్లో వీళ్ళు కలిసి సహజీవనం చేయడం ప్రారంభించారని.. ఈ క్రమంలోని జనవరి 8 2022లో మహేష్ బాబు అన్నగారు రమేష్ బాబు మరణించారని.. ఆయన మరణించిన కొన్ని నెలల గ్యాప్ లోనే మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించారని.. ఇప్పుడు చూస్తే కృష్ణ ఆరోగ్యం మరింత క్రిటికల్ గా ఉందని ..దీనంతటికీ కారణం పవిత్ర లోకేష్ అనే ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు నరేష్ ఈ విషయం అర్థం చేసుకుని ఆమె ను ఎంత దూరం పెడితే ఘట్టమనేని ఫ్యామిలీ కి అంత మంచిదని అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో నెట్టింట పవిత్ర లోకేష్ పేరు వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news