Moviesఇన్నర్ వేర్ పాప అండర్ వేర్ వేసుకోలేదా..? ఆషూ బూతు ఫోటో...

ఇన్నర్ వేర్ పాప అండర్ వేర్ వేసుకోలేదా..? ఆషూ బూతు ఫోటో షూట్ వైరల్..!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మలలో బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి కూడా ఒకరు. డబ్ స్మాష్ , టిక్ టాక్ వీడియోస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి .. జూనియర్ సమంత గా సోషల్ మీడియాలో ఎంత హంగామా సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్ లో వెబ్ సిరీస్ , షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పలు కవర్ సాంగ్స్ తో జనాలను మెప్పించింది . కాగా జూనియర్ సమంత అంటూ పాపులారిటీతోనే బిగ్ బాస్ లో అవకాశం అందుకొని హౌస్ లో నానా రచ్చ చేసింది .

బిగ్ బాస్ , బిగ్ బాస్ ఓటీటీ లో కూడా రచ్చ రచ్చ చేసింది. ఇప్పటికే ఐటెం సాంగ్ లు ఆఫర్ అందుకుంటున్న ఆషూ.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలని హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఆషూ రెడ్డి ఎలాంటి హాట్ ఫోటో షూట్ చేస్తుందో సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు . సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఆషూ రెడ్డినే దర్శనమిస్తుంది . హాట్ ఫోటోషూట్స్ తో రెడ్డి కుర్రాళ్లను అల్లాడిస్తుంది .

కాగా రీసెంట్గా ఆషూ రెడ్డి చేసిన ఫోటోషూట్ ఇప్పటివరకు ఆమె చేసిన అన్ని ఫోటోషూట్లలోకి ప్రత్యేకం. ఈ ఫోటోషూట్స్ లో అస్సలు ఆషూ డ్రెస్ వేసుకుందా లేదా అన్నంత దారుణంగా ఉంది . బ్లాక్ అవుట్ ఫిట్ లో వైట్ అందాలను ఆరబోస్తూ .. ఆషు రెడ్డి చేసిన ఈ ఫోటోషూట్ ను బూతు ఫోటోషూట్ అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఇన్నర్ వేర్ తో ఎప్పుడు రచ్చ లేపే ఈ పాప .. ఈసారి ఇన్నర్ వేర్ కూడా వేసుకోకుండానే హాట్ ఫోటోషూట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఆషూ రెడ్డి హాట్ గా ఉంది అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. అసలు నువ్వు అండర్ వేర్.. వేసుకున్నావా లేదా అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేయడంతో .. ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూద్దాం ఈ అందాల అరాచకం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news