Moviesనాగార్జున తలచుకుంటే అది ఎంత పని.. కానీ ముందడుగు వేయట్లేదే..ఏం కర్మ...

నాగార్జున తలచుకుంటే అది ఎంత పని.. కానీ ముందడుగు వేయట్లేదే..ఏం కర్మ సామీ ఇది..!?

చేతిలో ఏమీ లేని వాళ్లే ఓ రేంజ్ లో దూసుకుపోతూ.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాజ్యమేలుతున్నారు . మరి కోట్ల ఆస్తి ఉన్న నాగార్జున మాత్రం తన కొడుకులను స్టార్ హీరోలుగా చేయలేకపోతున్నాడు. దానికి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఆయన ఇంట్రెస్ట్ చూపకపోవడమే అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో అక్కినేని అన్న ఇంటి పేరుకు ఎంత వాల్యూ ఉందో. నాగేశ్వరరావు గారు అలాంటి ఓ చెరగని స్థాయిని ఏర్పరిచారు అక్కినేని ఫ్యామిలీకి .

ఇక ఆయన కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంటర్ చేసిన నాగార్జున ఆ పేరును డబుల్ చేశారే కానీ ఏనాడు ఆ పేరుని తక్కువ చేయలేదు. నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని నాగచైతన్య-అక్కినేని అఖిల్ మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాడు . ఇప్పటికీ అక్కినేని అనగానే మొదట గుర్తొచ్చేది నాగార్జున. తరువాతే అఖిల్ నాగచైతన్య . తాతలు నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మిగతా హీరోలు మాత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతున్నారు. అదే నాగచైతన్య-అఖిల్ మాత్రం ఎక్కడ కెరియర్ మొదలుపెట్టారో అక్కడే ఉండిపోయారు .

కేవలం నాగార్జున , అఖిలే కాదు సుశాంత్, సుమంత్ కూడా ఆ లిస్ట్ లోకే వస్తారు. అక్కినేని హీరో అక్కినేని పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ నలుగురు హీరోలగా సెటిల్ అవ్వలేకపోయారు. దానికి మెయిన్ పాయింట్ నాగార్జున ఇంట్రెస్ట్ చూపకపోవడం అంటున్నారు సినీ విళేషకులు. నాగార్జున లాంటి హీరో తలుచుకుంటే అది పెద్ద పని ..కోట్ల ఆస్తి ఉండి కూడా నాగార్జున ఆ పనికి పూనుకోవట్లేదు. ఇది నిజంగా అతని కర్మ అని జనాలు మండిపడుతున్నారు. అంతేకాదు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నాగార్జున కొడుకుల భవిష్యత్తుపై క్లారిటీకి వస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి చూడాలి నాగార్జున ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news