Movies100సార్లు పడుకున్నాడు..రేవంత్ పై లెడీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు..!!

100సార్లు పడుకున్నాడు..రేవంత్ పై లెడీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు..!!

రాను రాను బిగ్ బాస్ లో మరీ ఓవర్ చేస్తున్నారా ..అంటే అవునని అంటున్నారు జనాలు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకొని వాళ్లకు వాళ్లే కల్పించుకుని మంచి కంటెస్టెంట్లపై చెడు అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు అంటూ బయట ఉన్న జనాలు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ..రోజు రోజుకి మరింత స్థాయికి దిగజారిపోతుంది . మరీ ముఖ్యంగా హౌస్ లో ఉండే ఒక నలుగురు కంటెస్టెంట్స్.. ఎప్పుడు గొడవలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్పిస్తే టాస్క్ ఆడదామని జనాలని ఎంటర్టైన్ చేద్దామని అస్సలు అనుకోవడం లేదు.

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాప్ కంటెస్టెంట్ అయిన రేవంత్ పై అందరూ గుర్రుగా ఉండడం హౌస్ బయట ఉన్న రేవంత్ ఫాన్స్ కు నచ్చట్లేదు. అఫ్కోర్స్ రేవంత్ చాలా అగ్రిసివ్ గా ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అది అంతా ఆ టాస్క్ లో భాగంగానే ఆ తరువాత ఆ కోపం వెంటనే మాయమైపోతాయి.. తర్వాత మళ్లీ ఫ్రెండ్లీ నేచర్ ని మైంటైన్ చేస్తూ ఉంటాడు. అయినా కానీ కొందరు కంటెస్టెంట్స్ రేవంత్ కి బయట సపోర్ట్ ఉందని ఆయన హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తే మనం టాప్ ప్లేస్ లోకి వెళ్తామని .. దొంగ ప్లాన్లు వేస్తున్నారు అంటూ రేవంత్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్గా హౌస్ లో వాసంతి.. రేవంత్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఆయన ఫ్రెండ్స్ ఆయన స్టార్ సింగర్స్, ఫ్యాన్స్ ఆమె పై మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా “100 సార్లు పడుకుంటున్నావ్” అనే మాట ఆమె మాట్లాడటం జనాలకు ఇబ్బందికరంగా ఉంది. మొదటి నుంచి వాసంతికి రేవంత్ కి పడని సంగతి తెలిసిందే . కాగా ఈ క్రమంలోనే రేవంత్ వాసంతిని డిజాస్టర్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసుకుంటాడు.” గేమ్స్ లో రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళు నాకు రూల్స్ నేర్పిస్తున్నారా అంటూ ఫైర్ అయ్యింది. ముందు వాళ్ళు ఫాలో అవ్వాలి హౌస్ లో వంద సార్లు పడుకోవడం ఎవరికీ కనిపించలేదా? రూల్స్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా అంటూ పెద్ద తీవ్ర స్దాయిలో ఆర్గ్యూ చేసింది. దీంతో ఒక్కసారిగా హౌస్ లో హీట్ పెరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news