Moviesపెద్దింటి కోడలు కావాల్సిన శ్రియ.. ఆ ఒక్క చెత్త పని తో...

పెద్దింటి కోడలు కావాల్సిన శ్రియ.. ఆ ఒక్క చెత్త పని తో అంతా క్యాన్సిల్..!?

శ్రీయా సరన్ అసలు అమ్మడు అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..పర్ఫెక్ట్ ఫిజిక్ తో ..పర్ఫెక్ట్ బాడీ షేప్ తో ..కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున ,వెంకటేష్ ,ప్రభాస్ ,పవన్ కళ్యాణ్ ఇలా ఆల్మోస్ట్ ఆల్ బిగ్ బిగ్ స్టార్స్ అందరితో కలిసి నటించింది. అంతేనా బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.


అయితే మనకు తెలిసిందే శ్రీయా ఎక్కువగా నాగార్జునతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూయించింది . అంతేకాదు రొమాంటిక్ సీన్స్ కూడా నాగార్జున అయితే కుమ్మేస్తుంది. ఇప్పటికీ ఈ జంట తెరపై కనిపిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఓ మాట గట్టిగా వినిపిస్తుంది. మనం సినిమాలో వీళ్లు నటించిన తీరు ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్వచ్ఛమైన రొమాన్స్ ను తెర పైకి ఇంట్రడ్యూస్ చేసింది ఈ జంటనే. అయితే ఒకానొక టైం లో నాగార్జున అమలాకు విడాకులు ఇచ్చేసి.. శ్రియాని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ శ్రేయ పెద్దింటి కోడలు కాబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి .

అయితే అప్పటికే ఆ టైంకి శ్రీయ తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంది అంటూ వాళ్లు శారీరకంగా కూడా ఒకటి అయ్యారు అంటూ వార్తలు రావడంతో ఈ పెళ్లి ఆగిపోయింది అన్న రూమర్ కూడా వైరల్ గా మారింది.

కానీ ఈ విషయంపై అటు నాగార్జున ఇటు శ్రియ ఇద్దరు కొట్టు పడేసాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెరపై మా కెమిస్ట్రీ బాగుంటుంది అని అంతేకానీ మేము రియల్ లైఫ్ లో చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. అంతే కాదు శ్రేయ ఎక్కడున్న హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని నాగార్జున చెప్పుకు రావడం శ్రేయ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news