Moviesఏపుగా ఎద అందాలు పెంచినా ముద్దుగుమ్మ మాళ‌విక‌కు ఈ క‌ష్టాలేంద‌య్యా...!

ఏపుగా ఎద అందాలు పెంచినా ముద్దుగుమ్మ మాళ‌విక‌కు ఈ క‌ష్టాలేంద‌య్యా…!

ఏపుగా ఎద అందాలు పెంచింది ..ఎవరన్నా పట్టించుకోని ఓ చూపు చూడండయ్యా..! అంటూ మాళవిక మోహనన్‌ని చూసి నెటిజన్స్ తన తరపున దర్శకనిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారట. హీరోయిన్ అన్న తర్వాత ముందుగా అందరూ చూసేది స్కిన్ టోన్. ఎద అందాలు ఎంత బావున్నాయి..నడుము మీద మడతలు ఎంత అందంగా ఉన్నాయి..హీరోలకి ఎంతవరకూ సూటవుతుంది..లాంటి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొనే సినిమాకు సెలెక్ట్ చేసుకుంటారు. అందాల పోటీలలో కూడా అందరూ చూసేది ఇవే. మోడల్‌గా కెరీర్ ప్రారంభించేది హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోవడానికే.

బికినీ షూట్స్, ఎద అందాలతో పాటు అన్నీ అందాలను చూపించడం మొదలుపెట్టేది ఇక్కడ్నుంచే. అందుకే సగం హీరోయిన్ల సెలక్షన్ చాలా ఈజీ అవుతోంది. అయితే, ఎంత అందంగా ఉన్నా లక్ లేకపోతే ఫొటో షూట్స్‌కి తప్ప ఇంక దేనికీ పనికిరారు. అలా మరుగున పడుతున్న వారు లెక్కకు మించి ఉన్నారు. ఒకటి రెండు సినిమాలలో నటించి క్రేజ్ తెచ్చుకున్న అమ్మాయిలు కూడా అదృష్టం కలిసి రాక ఆవురావురంటున్న వారు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఆ లిస్ట్‌లో భారీ అందాలతో ఆకట్టుకుంటున్న మాళవిక మోహనన్ కూడా ఉంది.

మాస్టర్ సినిమాతో కోలీవుడ్‌లో బాగా గుర్తింపు తెచ్చుకుంది మాళవిక. ఎద అందాల సైజు చూస్తే నిద్రపట్టదంటే నమ్మి తీరాలి. రజినీకాంత్ సినిమాలో మంచి పాత్ర చేసి ఆకట్టుకుంది. అయినా ఎందుకో తమిళంలో అవకాశాలిచ్చేవారు కారువయ్యారు. మామూలుగా అయితే తమిళ తంబీలకి ముద్దుగా బొద్దుగా ఉన్న హీరోయిన్ అంటే ఏకంగా గుడి కట్టేస్తారు. ఆ లెక్కన చూస్తే మాళవిక మోహనన్‌కి కూడా తమిళ ఇండస్ట్రీలో ఆ రేంజ్ క్రేజ్ రావాలి.

కానీ, అందులో సగం కూడా రాలేదు. గత మూడు నాలుగేళ్ళగా టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. వాస్తవంగా ఇక్కడ ఓ సినిమా కన్‌ఫర్మ్ కూడా అయింది. కానీ, అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లేదంటే ఈపాటికే మాళవిక మోహనన్ లక్ ఏంటో టాలీవుడ్‌లో తేలిపోయేది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దాదాపు మాళవిక ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అనే టాక్ వినిపిస్తోంది. మరోపక్క నెటిజన్స్, మాళవిక అభిమానులు తనకి అవకాశాలివ్వమని కోరుతున్నారు. మరి ఈ భారీ అందాల సుందరిని ఆదుకునే వారెవరో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news