Moviesవేర్వేరు భ‌ర్త‌ల‌తో పిల్లల‌ను క‌న్న సినీ సెల‌బ్రిటీలు వీళ్లే...!

వేర్వేరు భ‌ర్త‌ల‌తో పిల్లల‌ను క‌న్న సినీ సెల‌బ్రిటీలు వీళ్లే…!

సినిమా ఇండస్ట్రీ అంటేనే వింతలకు, విచిత్రాలకు పెట్టింది పేరు. ఇక్కడ బంధాలకు ఎలాంటి స్థానం లేదు. కావాలంటే కలిసి ఉంటారు లేదంటే విడిపోతారు. ప్రేమ, పెళ్లి ఏది శాశ్వతం కాదు. అందుకే సినిమా వాళ్ళ జీవితాల్లోనే తొందరగా ప్రేమలో పడడం అంతే తొందరగా విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకుని… మరొక వ్యక్తి ద్వారా మళ్ళీ పిల్లలను కంటూ ఉంటారు. అలా వేరు వేరు భర్తలతో వేరువేరుగా పిల్లల్ని కన్న‌ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

కొణిదల శ్రీజ :
చాలా రోజుల క్రితం చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ శిరీష్‌ భరద్వాజ్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి మరి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆ ఒక కుమార్తెకు జన్మ ఇచ్చింది. కానీ బిడ్డ పుట్టగానే తన జీవితం ఇది కాదు అని నిర్ణయించుకొని అతడికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత త‌మ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కుటుంబానికి చెందిన క‌ళ్యాణ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ కూడా మరో కుమార్తె పుట్టింది. అలా ఇద్దరి భర్తలతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది శ్రీజ.

రాధికా శరత్ కుమార్ :
మూడు పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించిన రాధిక ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండవ భర్త ద్వారా ఒక కుమార్తె పుట్టిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చి వదిలించేసుకుంది. తర్వాత శరత్ కుమార్ తో ప్రేమలో పడి మళ్లీ పెళ్లి చేసుకొని ఒక కొడుకుకి జన్మ ఇచ్చింది.

సౌందర్య రజినీకాంత్ :
రజినీకాంత్ కి ఇద్దరు కుమార్తెలు.. ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. పెద్ద కుమార్తె సౌందర్య ఒక కొడుకు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుని కొన్నాళ్లపాటు విడిగానే ఉంది. ఆ తర్వాత ఆ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఒక అప్ కమింగ్ నటుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఈ జంటకి ఇటీవల ఒక కుమారుడు పుట్టాడు. అలా ఇద్దరి భర్తలతో చేరోక కొడుకుకి జన్మ ఇచ్చింది సౌందర్య.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news